Singer Sunitha : నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సింగర్ సునీత తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే మహిషాసుర మర్దిని అనే పాటతో అమ్మవారు సైతం ప్రసన్నం చెందేలా తన అద్భుతమైన స్వరంతో గాత్రాన్ని ఆలపించింది. అందులో ఈమె బ్లూ కలర్ సారీ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. నీలి ఆకాశంలో తెల్లటి చంద్రుడి వలె.. ఆ నీలి రంగు చీరలో జాబిలమ్మలా మెరిసిపోతోంది సునీత.. మెడలో లక్ష్మీ హారం.. చెవులకు జుంకాలు.. అందమైన కట్టు బొట్టుతో చూపరులను బాగా ఆకట్టుకుంటోంది. ఈమెను ఇలా చూసిన నెటిజన్స్ అంతా ..
ఏం అందం రా బాబోయ్ ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో, ఇన్ స్టా లో వైరల్ గా మారుతున్నాయి. సునీత ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే.. మరొకవైపు పెద్దపెద్ద సినిమాలలో డబ్బింగ్ ఆర్టిస్టుగా అవకాశాలను అందుకుంటున్నారు. ఇంకొకవైపు సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అప్పుడప్పుడు డాన్స్ తో అభిమానులను అలరిస్తూ ఉంటారు. నిత్యం ఏదో ఒక విధంగా ప్రేక్షకులకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్న సునీత అందులో భాగంగానే రకరకాలుగా తనను తాను ప్రజెంట్ చేసుకుటోంది.
ఈ క్రమంలోనే ఇలా తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గర అవ్వడమే కాకుండా లక్షల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. మన ఇంటి ఆడపడుచులా.. లావణ్యమైన రూపంతో ప్రతి ఒక్కరిని మైమరిపింప చేసే సునీతను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకున్నారు. ఎంతో ప్రతిభ ఉంది..అంతకుమించిన అందం ఉంది.. ఆస్తిపరంగా కూడా ఉన్నతంగా జీవిస్తున్న సునీత ఏ రోజు కూడా అహంభావంగా ప్రవర్తించలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంగా వాటిని దాటుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు సునీత. అందుకే సునీత ఫాలోవర్స్ కి కేరాఫ్ అడ్డాగా మారిపోయారు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.