Samantha : జాక్ పాట్ కొట్టిన సమంత : మహేష్ – రాజమౌళి ఇంటర్నేషనల్ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ !

Samantha : తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాన్ ఇండియా నంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత జాక్పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుందట సమంత. ఇదివరకే మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా పూర్తి చేసుకుని.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుని, రెండవ షెడ్యూలు కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా ఎంత వీలైతే అంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని త్రివిక్రమ్ కూడా ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

మరొకవైపు మహేష్ బాబు.. రాజమౌళితో పాన్ ఇండియా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా మహేష్ బాబు జీవితంలోనే మరొక మైలురాయిగా మిగిలిపోతుందని ఈ సినిమాకి రచయిత.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా పూర్తవగానే ఈ సినిమా మొదలుపెట్టబోతున్నారు. ఇక ఇందులో హీరోయిన్ కోసం వెతుకలాటలో భాగంగా హీరోయిన్ సమంతను తీసుకున్నట్లు సమాచారం. ఇదివరకే సమంత మహేష్ బాబు సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలలో నటించింది . ఇప్పుడు ఏకంగా ఆయన సరసన పాన్ ఇండియా సినిమాలో అవకాశాన్ని దక్కించుకోవడంతో ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Samantha who hit the jackpot: Mahesh-Rajamouli’s chance as a heroine in an international film

ఇకపోతే సమంత తన భర్త నుంచి దూరమైన తర్వాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటిస్తూ విడుదలకు సిద్ధంగా ఉంచుతోంది. ఇప్పటికే ఈమె నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలైన యశోద, శాకుంతలం సినిమాలను కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరొకవైపు విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో కూడా కొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా ఎట్టకేలకు మహేష్ బాబు సినిమాలో అవకాశాన్ని దక్కించుకొని మరో అడుగు ముందుకేసింది సమంత.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

8 months ago

This website uses cookies.