Kantara : ఏంటి కాంతారా బడ్జెట్ అంతేనా.. వామ్మో అంత బడ్జెట్ తో వంద కోట్లు లాగారు.!

Kantara : బాక్సాఫీస్ వద్ద ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార సినిమాకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది.. ఇప్పటికే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన కేజిఎఫ్ సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ను వసూలు చేసింది..

Kantara’s budget is that much.. They pulled a hundred crores with that budget

కాంతార సినిమా సెప్టెంబర్ 30వ తేదీన కన్నడ భాషలో మాత్రమే విడుదలయ్యింది.. థ్రిల్లింగ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది.. కిర్రాక్ పార్టీ లాంటి సినిమాతో మంచి దర్శకుడుగా గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా కూడా నటించారు.. అయితే ఈ సినిమాకు ఊహించని రీతిలో మంచి రెస్పాన్స్ వచ్చింది.. దీంతో కేజిఎఫ్ తరహాలోనే మరో ప్లాన్ సిద్ధం చేసిన హోంబాలే బ్యానర్.. కన్నడలో మంచి హిట్ రావడంతో ఇక ఈ సినిమాని మిగతా భాషల్లో కూడా విడుదల చేశారు. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి టాక్ రావడంతో సినిమా థియేటర్ల వద్ద ప్రజలు లైన్ లో నుంచుంటున్నారు. ఈ సినిమాను చూసిన వారంతా ఇది భారీ బడ్జెట్ సినిమా అని.. ఈ సినిమా నిర్మాణానికి సుమారు 80 కోట్ల రూపాయల నుంచి 100 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు అనుకుంటున్నా కానీ.. నిజానికి ఈ సినిమాకి రిషబ్ ఖర్చుపెట్టిన బడ్జెట్ చాలా తక్కువేనని తెలిసి జనం షాక్ అవుతున్నారని చెప్పవచ్చు..

రిషబ్ శెట్టి ఈ సినిమాను కేవలం 18 కోట్ల తోనే సినిమా పూర్తి చేశారట.. ఇంత తక్కువ బడ్జెట్ తో కాంతార సినిమాని పూర్తి చేశారా అంటూ సినిమా చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ సినిమా కలెక్షన్లు విషయానికి వస్తే బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది.. మొదట ఈ సినిమాని ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి పబ్లిక్ టాక్ తో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది.. రిషబ్ శెట్టి 18 కోట్లు పెట్టి సినిమా తీస్తే 100 కోట్లకు పైగా లాభాలను అందుకున్నారు.. మరోసారి కన్నడ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశారు..

Recent Posts

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

1 week ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

1 week ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

1 month ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

1 month ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

2 months ago

Numorology: ‘S’ అక్షరం గల వారికి 2024 లో జరగబోయేది ఇదే..!!

Numorology: 2023 వ సంవత్సరం మరో 10 రోజులలో ముగియనుంది. ఈ సంవత్సరం ఒక విధంగా అందరికీ కలిసి వచ్చిందని…

5 months ago

This website uses cookies.