God Father: మెగాస్టార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఈ సినిమాపై మెగా అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా లూసిఫర్ కు రీమేక్. మెహన్ లాల్ పాత్రలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరి టాలీవుడ్ లో గాడ్ ఫాదర్ మూవీ వర్కవుట్ అవుతుందా అనే విషయంపై విశ్లేషణ సాగుతుంది. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ మూవీని ఓ క్లాసిక్ గా చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ యాక్టింగ్ అద్భుతంగా ఉందనడంలో ఎలాంటి డౌట్ లేదు.
అయితే మోహన్ లాల్ పాత్ర ఫస్ట్ హాఫ్ లో కేవలం 20 నిమిషాల్లో ఉంటుంది. మళ్లీ సెకండ్ హాప్ లో కనిపిస్తాడు. మరి అలాంటి డేర్ స్టెప్ గాడ్ ఫాదర్ లో కూడా ఉంటుందా అనే డౌట్ వినిపిస్తుంది. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయ్యాక, చిరంజీవి కనిపించడం లేట్ అయితే ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. అందుకే ఈ స్టోరీలో ఎన్నో మార్పులు చేసి చిరంజీవిని ఎక్కువగా ఎలివేట్ చేస్తున్నారు. అలాగే ప్రజంట్ పాలిటిక్స్ ను బేస్ చేసుకుంటూ గాడ్ ఫాదర్ మూవీలో పంచ్ డైలాగ్స్ ఉంటాయని టాక్ వినిపస్తుంది.
ఇక లూసిఫర్ లో విలన్ గా నటించిన వివేక్ ఒబెరాయ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తారు. మరి అలాంటి స్టైలిష్ లుక్ సత్యదేవ్ లో కనిపిస్తుందా అంటున్నారు అభిమానులు. మోహన్ లాల్, చిరంజీవి యాక్టింగ్ ను కంపేర్ చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఇక లూసిఫర్ లో పాత్రల్ని, గాడ్ ఫాదర్ లో పాత్రల్ని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఆర్టికల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఇన్ని విమర్శలను తట్టుకుని గాడ్ ఫాదర్ సినిమా ఎలాంటి రిజల్ట్ ను పొందుతుందో చూడాలి. అయితే చిరంజీవి అభిమానులు మాత్రం గాడ్ ఫాదర్ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.