VeeraSimhaReddy :డైరెక్టర్, రచయితగా బీవీఎస్ రవికి మంచి పేరు ఉంది.. ఈ మధ్య బీవీఎస్ రవి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. బాలయ్యతో చేస్తోన్న అన్ స్టాపబుల్ షో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బీవీఎస్ రవి పేరు మరింతగా మార్మోగిపోతోంది. దర్శకుడు గా సక్సెస్ కాని బీవీఎస్ రవి రైటర్‌గా తన పవర్ చూపిస్తున్నాడు. కానీ వీర సింహ రెడ్డి సినిమా కు మాత్రం అన్యాయం చేశాడంటూ బాలయ్య గోల పెడుతున్నారు.. ఈ విషయంపై బీవీఎస్ రవి స్పందించారు..
బీవీఎస్ రవి నటుడిగా తెరపై ఎక్కువగా కనిపిస్తున్నాడు. క్రాక్ సినిమాలో స్పెషల్‌గా చిన్న రోల్ చేశారు. లేటెస్ట్ గా వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య ఇలా రెండు సినిమాల్లోనూ బీవీఎస్ రవి కనిపించాడు. కాగా వీర సింహా రెడ్డి విషయంలో బీవీఎస్ రవి మీద ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వీర సింహా రెడ్డి సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇయనేనట.. ఇది నిజమే నని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి..
బాలకృష్ణ, శ్రుతి హాసన్ సీన్లు వీర సింహా రెడ్డి సినిమాలో ఎంతగా విసుగు పుట్టించాయో మనకి తెలుసు. కాస్త ఎబ్బెట్టుగా కూడా అనిపించాయి.. ఆ ఘనకార్యం మన రైటేర్ గారెనట. ఆ సీన్లను, ట్రాక్‌ను బీవీఎస్ రవి రాసినట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే ఈ విషయం తెలుసుకుని వెంటనే స్పందించిన బీవీఎస్ రవి వాటిని ఖండించాడు. తనకు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందని అనుకున్నాడో గానీ.. వాటితో నాకు సంబంధం లేదని.. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే డైరెక్టర్ గోపీచంద్ మలినేని అడిగి తెలుసుకోవచ్చు అంటూ బీవీఎస్ రవి చేతులు దులుపుకున్నాడు.
అదే ఒక వేళ మంచి సీన్ రాసినట్టుగా రూమర్లు వస్తే.. ఇలానే స్పందించేవారా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. వీర సింహ రెడ్డి లో ఆ సీన్స్ వలనే సినిమా కి నెగిటివ్ టాక్ వచ్చింది. అందుకే బాలయ్య ఫ్యాన్స్ బీవీఎస్ రవి ఇంటి ముందు ధర్నా చేయడానికి సిద్దమవుతున్నారట.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.