Karthika deepam 24 sep episode : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. రేపటికి సూపర్ ట్విస్ట్ ఇచ్చిన దీప..!

Karthika deepam 24 sep episode : ఏంటి కార్తీక్ దేని గురించి ఆలోచిస్తూ ఉన్నట్లు ఉన్నావు అని మోనిత అడుగుతుంది.. ఇంకెవరు ఆ వంటలక్క గురించే అని కార్తీక్ అంటాడు.. ఏంటి ఆ వంటలక్క మల్లి వచ్చిందా అడుగుతుంది మోనిత.. ఇందాక వచ్చి మాట్లాడింది గా అది చాలు అని కార్తీక్ అంటాడు.. ఆ విషయాల గురించి నువ్వు ఆలోచించకు కార్తీక్ అని మోనిత అంటుంది.. ఇందాక వచ్చిన వాళ్లకు నాకు ఏదైనా సంబంధం ఉందా అని కార్తీక్ అడుగుతాడు వాళ్లు శివ వాళ్ళ అమ్మానాన్నలు శివ వాళ్ళని చూస్తే వెళ్ళిపోతాను అని గొడవ చేస్తాడు అందుకే మీ ఇద్దరినీ బయటకు పంపించాను అని మోనిత కార్తీక్ అబద్ధం చెబుతుంది.. అది నమ్మేసిన కార్తీక్ ఏంటి శివ చిన్నపిల్లాడి లాగా ఏంటయ్యా ఇది అని కార్తీక్ అంటాడు..

కార్తీక్ వంటలక్క ఎందుకు వాళ్ళిద్దర్నీ ఎక్కడైనా గుర్తుపట్టావా అని అన్న మాటలను.. గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు.. ఎందుకు కార్తీక్ ఏం ఆలోచిస్తున్నావు అని వనిత అడుగుతుంది వంటలక్క గురించి ఆలోచిస్తున్నాను అని అంటాడు.. నిజంగా ఆ వంటలక్కకు నాకు ఏమైనా సంబంధం ఉందా వంటలు అక్క నిజంగా నాకు ఏమవుతుంది అని మౌనికను కార్తీక్ అడుగుతాడు.. నిజంగా తనకు నీకు ఏ సంబంధం లేదు అని మోనిత చెబుతుంది.. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం కార్తీక్ మనం ఎక్కడి నుంచి వెళ్లిపోవాలి అని మోనిత అంటుంది.. అలా వెళ్ళిపోతే నిజంగా అందరూ నేను దీప భర్తను అని అనుకుంటారు అని కార్తీక్ అనగానే నిజంగా అందరూ అదే అనుకుంటారు.. తను నిజంగా నా భార్య కాబట్టే తన నుంచి తప్పించుకోవడానికి నేను వెళ్ళిపోయాను అని అంతా అనుకుంటారని కార్తీక్ అంటాడు.. నిజంగా వంటలక్క నీ భార్య కార్తీక్ అని మోనిత మనసులో అనుకుంటుంది.. ఇక్కడ ఉంటే అది మన ఇద్దరిని బతకనివ్వదు కదా అని కూడా మనసులో అనుకుంటుంది కానీ కార్తీక్ మాత్రం దీప విషయాన్నీ ఎలాగైనా ఈరోజుటితో చెక్ పెట్టాలి అని అనుకుంటాడు..

Karthika deepam 24 sep episode : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. రేపటికి సూపర్ ట్విస్ట్ ఇచ్చిన దీప..!
Karthika deepam 24 sep episode : కార్తీక దీపం నేటి ఎపిసోడ్.. రేపటికి సూపర్ ట్విస్ట్ ఇచ్చిన దీప..!

సౌర్య దగ్గరకు హేమ వస్తుంది హిమ నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేవు అని సౌర్య అంటుంది.. నామీద నీకు ఎంత ప్రేమ శౌర్య అని హిమ అంటుంది.. నాకు ఈ పరిస్థితులన్నీ అలవాటే నువ్వు ఇక్కడే ఉండలేవు దయచేసి వెళ్ళిపో అని శౌర్య హిమతో అంటుంది.. మరోవైపు కార్తీక్ దీప వాళ్ళ ఇంటికి వెళ్లి డబ్బులు ఇస్తాడు.. అప్పుడే మోనిత ఫోన్ చేస్తుంది.. ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది వంటలక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని కార్తీక్ చెప్పగానే మోనిత షాక్ అవుతుంది.. ఒక ఐదు నిమిషాలు తనతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను మాట్లాడి వచ్చేస్తాను అని కార్తీక్ కాల్ కట్ చేస్తాడు..

Karthika deepam 24 sep episode : దీప ఇంటికి మోనిత

దీప కార్తీక్ మీద కోపంగా వున్నాడు కదా ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అని కార్తీక్ ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలని దీప ఇంటికి మోనిత వస్తుంది.. ఇవే కాదు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటే చెప్పు ఇస్తాను అంటాడు.. మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను.. కానీ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపొండి. నాకు కావాల్సింది మీరు వెళ్ళిపోండి.. నా భార్య నీ గురించి భయపడే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటుంది.. వెళ్లిపోవడానికి క్షణం పట్టదు.. కానీ వెళితే నేను మీకు భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అని కార్తీక్ దీపకు వార్నింగ్ ఇస్తాడు..

నా సహనం కోపంగా మారక ముందే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటాడు.. ఈ డబ్బు మీ కోసమే ఇచ్చాను అని చెప్పాను కదా.. తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు.. అయ్యో తిరిగి ఇస్తాను అని నేను ఎప్పుడూ చెప్పాను అని దీప కార్తీక్ ఇచ్చిన డబ్బులు తీసుకుని.. నా మొగుడు నాకు ఇచ్చిన డబ్బులు మీద నాకు హక్కు ఉంది.. అన్ని అన్ని మీకు ఇష్టమైనవే కొంటాను అని దిప కార్తీక్ తో అంది.. వంటల కానీ కార్తీక్ కోపంగా దీపం కొట్టబోతాడు అప్పుడే మోనిత వచ్చి అడ్డుపడుతుంది.. తను ఇంతే కార్తీక్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని అంటుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో కార్తీక్ దగ్గరకు వంటలక్క వెళ్లి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.. రేపు కమ్యూనిటీ హాల్లో నేను ఒక నాటకం వేస్తున్నాను అది చూడమని చెబుతుంది.. అది చూస్తే నా జీవితం ఏంటో మీకు అర్థమవుతుంది.. కచ్చితంగా మీరు అక్కడికి రండి అని దీప చెబుతుంది.. కచ్చితంగా వస్తాను అని కార్తీక్ దీపక్ మాట ఇస్తాడు.. ఆ నాటకం ఏంటో చూస్తే కార్తికే తన భర్త అని అర్థమవుతుందేమో చూడాలి..

Advertisement