Karthika Deepam 20 sep episode : రేపటికి మోనిత కు ఫ్యుజూలు ఎగిరిపోయో ట్విస్ట్.. ఆనంద్ తో ఒక్కటి కానున్న దీప కార్తీక్..

Karthika Deepam 20 sep episode :  మోనిత ఆనంద్ ను తీసుకుని ఇంటికి వస్తుంది.. కార్తీక్ కు వంటలక్క కాఫీ చేసి తాగండి అని ఇస్తుంది.. అప్పుడే మోనిత దీప ఇస్తున్న ఆ కాఫీ కప్పులు విసిరు కొడుతుంది.. ఆనంద్ ను ఎత్తుకుని ఉన్న మోనిత చేతిలో బాబు ఉండడం చూసి ఓహ్ నన్ను ఈ ఊరులో నుంచి బయటికి పంపి ఆనంద్ ను తీసుకుని రావడానికి వెళ్ళవా అని దీప మనసులో అనుకుంటుంది.. బాబుని ఎత్తుకొని డాక్టర్ బాబు మీరు పెట్టుకుంటే బాబు ఏడవడం ఆపేస్తాడు అని అంటుంది.. నిజంగానే ఆనంద్ ఏడుపు ఆపేసాడు కార్తీక్ ఎత్తుకోగానే.. నీకు ఎలా తెలుసు అని కార్తీక్ దీప ను అడుగుతాడు. ఇంకా ఏమైనా గుర్తుకు వస్తున్నాయా గుర్తు తెచ్చుకోండి అంటూ దీప డాక్టర్ బాబు ను గతం గుర్తుచేసే ప్రయత్నం చేస్తుంది..

మోనిత కార్తీక్ కు గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది.. కార్తికే ఎలాగైనా ఈరోజు వ్యర్థం గుర్తు చేయాలి అని ఆలోచనలో దీపం ఉంటుంది.. మోనిత ఆనందుని తీసుకువచ్చి కార్తిక్ కి ఇంకెప్పటికీ గతం గుర్తు రాకూడదు అనే ఆలోచనలో ఉంది.. ఇక నేను ఏమి చేయలేనా నా పరిస్థితి ఇంతేనా అని దీపా ఆలోచిస్తూ ఉండగా.. అప్పుడే వాళ్ళ అన్నయ్య అక్కడికి వస్తాడు.. ఎమైందమ్మ అర్జెంట్ గా రమ్మన్నా వు అని అడుగుతాడు.. నిన్న కార్తీక్ నిద్రపోతున్నప్పుడు తన హాస్పిటల్ రిపోర్ట్స్ సంపాదించాను అన్నయ్య అని ఆ రిపోర్ట్స్ ని ఇస్తుంది దీప..

ఈ రిపోర్ట్స్ నేను వెంటనే స్పెషలిస్ట్ డాక్టర్స్ కి చూపిస్తాను.. వాళ్ళు కచ్చితంగా కార్తీక్ ను నయం చేయడానికి ప్రయత్నిస్తారు అని చెబుతాడు.. నువ్వు ఈ విషయంలో ఆలోచించబాకు.. మేము అందరం ఉన్నాం కదా అని ధైర్యం ఇస్తాడు.. కానీ దీప ఇంకా ఏదో ఆలోచనలో ఉంటుంది ఆ మోనిత ఆనంద్ ని తీసుకువచ్చి కార్తీక్ కు ఇంకెప్పటికీ గతం రాకూడదని ప్రయత్నం చేస్తుంది అన్నయ్య నాకు అది తలుచుకుంటేనే భయం వేస్తోంది.. ఏం చేయాలో అర్థం కావడం లేదు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నట్టుగా దీప తన బాధను వాళ్ళ అన్నయ్యతో చెబుతుంది.. కచ్చితంగా ఏదో ప్రయత్నం చేద్దామని వాళ్ళ అన్నయ్య భరోసా ఇస్తాడు ..

Karthika Deepam Tomorrow the fuses have blown for Monita, twist.. Deepa Karthik will be one with Anand.
Karthika Deepam Tomorrow the fuses have blown for Monita, twist.. Deepa Karthik will be one with Anand.

వంటలక్క అంటూ కార్తీక్ దీప దగ్గరకు వస్తే అప్పుడే దీప చెయ్యి కట్ అవుతుంది.. ఏంటి దీపగా ఏమి ఆలోచిస్తున్నావు అని కార్తీక్ అంటాడు.. సొంత ఊరు ఏంటి అని రేపు అడుగుతుంది ఏమో దీపా నాకు గుర్తులేదు అని కార్తీక్ అంటాడు.. మీ సొంత ఊరు హైదరాబాద్ అని దీప చెబుతుంది.. అయితే నీకు నా గురించి ఏం తెలుసా అని అంటాడు.. మీ గతం గుర్తు చేయమంటారా అని దీప అడుగుతుంది.. దీప కార్తీక్ కి తన గతం గురించి వివరిస్తూ ఉంటుంది.. కార్తీక్ వాటిని వింటూ తల పట్టుకుంటాడు.. దీప గాతం చెప్పడం పూర్తి అయ్యే సరికి ఆ అంటూ కార్తీక్ పెద్దగా అరుస్తాడు అప్పుడే మోనిత కార్తీక్ దగ్గరకు వస్తుంది.. ఏం చేసావ్ నాకు కార్తీక్ అని పెద్దగా దీపం మీద అరెస్టు గొడవ పెట్టుకుంటుంది.. ఏమైంది మోనిత నాకు అని కూల్ గా కార్తీక్ ఏం కాలేదు.. మన ఇంటికి వెళ్దామని కార్తీక్ ను అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతుంది మోనిత..

Karthika Deepam : కార్తీక్ కు గతం గుర్తుకు వచ్చింది

నిజంగా కార్తీక్ కు గతం గుర్తుకు వచ్చింది.. అది ఎప్పటికీ జరగదు అని మోనిత జరగదు.. కార్తీక్ కు ఎప్పటికీ గతం గుర్తుకు రాదు అని మోనిత పెద్దగా అరుస్తుంది.. నా కొడుకుని తెచ్చి కార్తీక్ చేతిలో పెట్టి కార్తీక్ ను తండ్రిని చేశా.. నీ కొడుకుని ఎత్తుకుని కార్తీక్ మురిసిపోయినప్పుడు నేను టెన్షన్ పడ్డాను.. కానీ అది నా మంచికే అని నాకు తర్వాత అర్థమైంది.. కనీసం ఆ బాబుని ఎత్తుకుని ఆ జ్ఞాపకాలు గుర్తు వచ్చినా చాలు కదా.. ఆ జ్ఞాపకాలు లో ఉన్న నేను గుర్తుకు రావడానికి అని మోనిత కు ఫ్యుజూలు ఎగిరిపోయో ట్విస్ట్ ఇస్తుంది దీప.. అలాంటి ఛాన్స్ లేదు అని మోనిత వితండ వాదం చేస్తుంది.. పోయాను అని అనుకున్న నేను తిరిగి రగా లేంది.. పోయిన జ్ఞాపకం తిరిగి రాదా అని మోనిత ను ప్రశ్నిస్తుంది దీప..

Advertisement