Categories: NewsTrendingTV Shows

Karthika Deepam Serial : రుద్రాణి ఎత్తుగడను తప్పించుకొని దీప సౌర్యను కాపాడుకోవడానికి ఏం చేసిందంటే..!?

Karthika Deepam Serial : కార్తీక్ సౌర్య ను కాపాడుకోలేక నిస్సహాయంగా ఉండిపోతాడు.. దీప అప్పు తీసుకురావడానికి బయటకు వెళుతుంది.. అంతలో కార్తీక్ సౌర్యను మరో హాస్పిటల్ కి తీసుకెళ్తాడు.. వాళ్ళను వెతికే పనిలో రుద్రాణి ఫుల్ బిజీగా ఉంటుంది.. రుద్రాణి ఎత్తుగడను తప్పించుకొని దీప సౌర్యను కాపాడుకుంటుందా.‌!?దీప అప్పు కోసం అడగండి ఇల్లు తొక్కని గడపలేదు. అందులో రుద్రాణి అక్కడకు వస్తుంది.. హిమ ను దగ్గరకు తీసుకోబోగా అరవకు దీప.. అసలే నీరసంగా కనిపిస్తున్నావు..

karthika deepam serial today episode

నువ్వు ఎంత తిరిగినా తాడికొండ తా గ్రామంలో నయాపైసా అప్పు పుట్టదు.. కాదు కాదు అప్పు పుట్టనివ్వకుండా నేను చేశాను. ఎంతమందిని అడుగుతావు అడుగు.. ఎంతమందికి దండం పెడతావో పెట్టు.. ఎంతలా బతిమిలాడతావో బ్రతిమిలాడుకో.. తాడికొండ గ్రామం అంటే గుర్తొచ్చేది ఈ రుద్రాణినే ఇప్పటికైనా మించిపోలేదు దీప డబ్బులు తీసుకుని ఆపరేషన్ చేయించుకో.. దానికి బదులుగా హిమ ను ఇవ్వమని అడుగుతుంది.. కోపం వచ్చినా దీపా అక్కడి నుంచి హిమను తీసుకుని వెళ్ళిపోతుంది.

karthika deepam serial today episode

చాలా సేపు ఎదురు చూసిన తర్వాత డాక్టర్ సౌర్య ఆరోగ్య పరిస్థితి చూసి తనకు ఆపరేషన్ చేయాలని.. అది తన వల్ల కాదుని అది కేవలం డాక్టర్ కార్తీక్ వల్ల మాత్రమే అవుతుంది అని చెబుతాడు. ఇక ఈ విషయం విన్న దీప ఏవిధంగా కార్తీక్ ను ఒప్పించి సౌర్యకు ఆపరేషన్ చేసేలా చేస్తుందో తరువాయి భాగంలో చూద్దాం.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.