Karthika Deepam 24 May Today Episode : డాక్టర్ సాబ్ కోసం స్వప్న కాళ్ళు పట్టుకున్న జ్వాల..!

Karthika Deepam 24 May Today Episode : స్వప్న హిమ ను నిరుపమ్ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది.. జ్వాల తో కలిసి బయటకు వెళ్ళడని చెబుతుంది హిమ.. జ్వాల తో కలిసి బయటకు వచ్చిన నిరుపమ్ స్వప్న ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తడు.. తనతో ఎక్కడికో వెళ్లి ఉంటాడని స్వప్న నిరుపమ్ దగ్గరకి శోభను తీసుకువెళ్ళుతుంది..!జ్వాల నిరుపమ్ ను ఒక అనాధ ఆశ్రమానికి తీసుకువెళుతుంది. వీళ్లంతా ఎవరు జ్వాలా అని అడుగుతారు నిరుపమ్.

బయట బోర్డు లేకపోయినా వీళ్ళందరికీ ఒక బంధం ఉంది. ఆ బంధమే వీళ్ళందర్నీ కలుపుతుంది డాక్టర్ సాబ్ అని అంటుంది. అనాధ అనే ఒక బంధం వీళ్లందరినీ దగ్గర చేసింది అని చెబుతుంది. వీళ్ళందరూ ఎటువంటి వాటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటారు. మీకు ఎలాంటి కష్టాలు ఉండవు కదా అని అంటుంది.. నీకేమైనా బాధ ఉంటే నాతో చెప్పు అని అంటుంది జ్వాల.. సరే వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలని లోపలికి వెళ్లి వస్తా అంటాడు. అంతలో శోభ అక్కడికి వస్తుంది. శోభన చూసిన నిరుపమ్ తనని హత్తుకుంటాడు.

నేను ఇక్కడ ఉన్నాను అని నీకు ఎలా తెలుసు అని అనగానే.. ఆంటీ తీసుకువచ్చింది అంటుంది శోభ.. మమ్మీ వచ్చిందా ముందు మమ్మీ ని ప్రసన్నం చేసుకోవాలని.. స్వప్న దగ్గరికి వెళ్లి బ్రతిమలాడతాడు. జ్వాల అమ్మ వాళ్ళతో వెళతాను అని చెప్పి నిరుపమ్ వెళ్ళిపోతాడు.జ్వాలా ని రూపం కోసం బిర్యాని వండి తీసుకు వచ్చేస్తుంది.. జ్వాలను చూసి ఏకంగా ఇంటికి వచ్చేసావా అని స్వప్న అడుగుతుంది. జ్వాల మాటల్లో పెద్దలు అంటే నాకు గౌరవం మేడం అంటూ స్వప్న కాళ్ళు దండం పెడుతుంది జ్వాల.. స్వప్న ఇంప్రెస్స్ అయ్యిందా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం.

Advertisement