Karthika Deepam : వచ్చేవారం మోనితకు ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న దీప.!

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో కార్తీకదీపం కూడా ఒకటి.. ఈ సీరియల్ కు వచ్చిన టిఆర్పి రేటింగ్ మరే సీరియల్ కు రాదు అనడంలో సందేహమే లేదు.. ఈ సీరియల్ బుల్లితెర బాహుబలిగా గుర్తింపు తెచ్చుకుంది.. అంతగా ఈ సీరియల్ ను ప్రేక్షకులు ఎంతగానో అలరిస్తున్నారు.. సంవత్సారాలు తరబడి ఈ సీరియల్ ను సాగదిస్తున్న ఈ సీరియల్ కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.. ఈ సీరియల్ లో ఈ వారం జరిగిన ఎపిసోడ్ హైలెట్స్ తో పాటు.. వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!

మోనిత పై కార్తీక్ కు అనుమానం కలిగెలాగా దుర్గ చేస్తాడు.. ఆ అనుమానం నిజం కాదని మోనిత కార్తీక్ ను కూల్ చేయడానికి మన ఊరిలో సామ్రాజ్యం అని ఒక ఆమె ఉండేది ఆమె పకోడీ బాగా చేసేది.. నువ్వు వానా పడ్డప్పుడల్లా నన్ను సైకిల్ మీద ఎక్కించుకుని తొక్కుతూ అక్కడికి తీసుకు వెళ్ళే వాడివి.. అని మోనిత ఓ కట్టు కథ అల్లుంతుంది.. సరిగ్గా మోనిత చెప్పిన స్క్రీన్ ప్లే ను దుర్గ పెర్ఫెక్ట్ గా కార్తీక్ ముందు రిపీట్ చేస్తాడు.. అది విని కార్తీక్ షాక్ మోనిత పై కోపంతో అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు.. అదంతా నిజం కాదు అని మోనితా ఒత్తుకుంటుంది కానీ కార్తీక్ అవేమీ పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

karthika-deepam Deepa will give an unexpected twist to Monita next week

కార్తీక్ మోనిత చెప్పిన విషయం, దుర్గ చెప్పిన విషయం రెండు ఒకటే అవడంతో.. ఆ విషయం గురించి తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు వాళ్ళిద్దరూ చెప్పిన విషయం ఒకటేగానీ.. సైకిల్ మీద నేను ఒక్కడినే తొక్కుకుంటూ వెళ్తున్న సంగతి తప్ప ఇంకేమి గుర్తుకు రావటం లేదు అని ఆలోచిస్తాడు.. అప్పుడే దీప తన ఇంటికి పూలదండలు కడుతూ ఉంటే ఏంటి దీప అంత సంతోషంగా ఉన్నావు.. ఏంటి కారణం అని కార్తీక్ అడుగుతాడు.. ఈరోజు నా జీవితంలో అతి ముఖ్యమైన పండగ అని దీప చెబుతుంది.. అవునా ఏంటో నాకు కూడా చెప్పు అని కార్తీక్ అడుగుతాడు.. దీప అర్ధరాత్రి వచ్చి డాక్టర్ బాబు అంటూ తలుపులు పెడుతుంది. మౌనిత కార్తీక్ ఇద్దరు వెళ్లి తలుపులు తీస్తారు. ఇంట్లోకి వచ్చిన దీప ఇల్లంతా వెతుకుతూ ఏంటి మీ ఇల్లు ఎంత బోసిగా ఉంది అని అడుగుతుంది. సెలబ్రేషన్స్ ఏమీ లేవ అని అడుగుతుంది.. ఏం పండగా అని మోనిత అడుగుతుంది.. అసలు ఏం పండుగ దసరా, దీపావళి, సంక్రాంతి నా అని మోనిత విసుక్కుంటూ అడుగుతుంది.. నా జీవితంలోనే పెద్ద పండుగ.. మీ పుట్టిన రోజు పండుగ దీప అంటుంది..

మోనిత తన ఫ్రెండ్ ఇంటికి కార్తీక్ ను తీసుకు వెళ్తుంది.. అప్పౌడే కార్తీక్ మోనిత అనుమానిస్తడు.. అంతలో ఎవరో వచ్చి కార్తీక్ బాబు బాగున్నారా అని అడుగుతారు.. మీరు మా పిల్లలకు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేము.. పనిలోకి వెళ్తున్న మా పిల్లల్ని మీరే చదివిస్తాను మాట ఇచ్చారు. ఈ నెల కూడా డబ్బులు అందాయయ్య కార్తీక్ బాబు థాంక్యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. మోనిత ఆ డబ్బులు నేనే పంపించాను కార్తీక్.. నువ్వు ఇచ్చిన మాట పోకూడదు కదా అని అంటుంది. నాకు వేరే ఏదో గుర్తు వస్తుంది మౌనిత అని కార్తీక్ అంటాడు. ఎక్కువగా ఆలోచించకు అని మౌనిత అంటుంది. నీకు చెబితే అర్థం కావట్లేదా నాకు వేరే ఏదో గుర్తుకొస్తుంది అని అంటే.. నువ్వు ఏదో చెబుతావు.. నాకు ఇంకా ఏంటో గుర్తుకు వస్తుంది అని తన పై ఫైర్ అవుతాడు కార్తీక్..

రాజ్యలక్ష్మి ఇంటికి దీప వాళ్ళు వస్తారు.. నీ సహాయం కోసం ఇక్కడికి వచ్చాము అని వాళ్ళ అన్నయ్య చెబుతుంది.. అసలు ఏం జరిగిందో చెప్పమని రాజ్యలక్ష్మి అడుగుతుంది.. అవునా మా ఊరు వాళ్ళు ఇలా చేశారంటే నాకు నమ్మబుద్ది కావడం లేదు.. సరే సరే ఉత్సవాలు అయ్యాక ఈ సంగతి చూద్దాం అని రాజ్యలక్ష్మి అంటుంది..
అని వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు.. ఏంటి పిచ్చిపిచ్చిగా వాగుతున్నావు అని దీప ను మోనిత అడుగుతుంది.. నీకు ఆ రాజ్యలక్ష్మి కి ఏంటి సంబంధం అని మోనిత అడుగుతుంది.. ఇలాంటి రాజ్యలక్ష్మి లు 100 మంది వచ్చినా కూడా నన్ను ఏం చేయలేరు అని మౌనిత అంటుంది.. నువ్వు నాటకం ఆడావున్న సంగతి కార్తీకి తెలుసుకోవడం ఖాయం అని దీపా అంటుంది.. ఈరోజు డాక్టర్ బాబు నాతో పాటు రాయడం ఖాయం అని దీపం మోనిత తో శబదం చేస్తుంది.. కార్తీక్ ను దక్కించుకోవడం కోసం నేను ఎంతకైనా తెగిస్తాను అని మోనిత అంటుంది.. ఈ సారి దీప కాన్ఫిడెన్స్ చూస్తుంటే కార్తీక్ ను ఎలా దక్కించుకుంటుంది.. ఒక వేళ నిజంగా దక్కించుకుంటే శౌర్య, హిమ వాళ్ళు వేరు వేరుగా ఎలా పెద్ద వాళ్ళు అయ్యారు.. వీళ్ళు పిల్లలను కలవకుండా ఒక్కటి అయ్యారా.. అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.. మరి దీప ప్లాన్ వర్కుట్ కాకుండా మోనిత ప్లాన్ తనకు ఉంటాయి.. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.