Karthika Deepam 19 Sep Today Episode : ఆనంద్ తో కార్తిక్ కు గతం గుర్తుచేసిన దీప.. వారణాసి ని అనుమానించిన సౌర్య..!

Karthika Deepam 19 Sep Today Episode : సార్ అది అని శివా నసుగుతాడు.. ఏంటి ఇక్కడే ఉంటావా ఉండు అని కార్తీక్ అంటాడు.. అది కాదు సార్ నన్ను మాట్లాడనివ్వండి అని శివా అంటాడు.. అది నాకు మందు తాగాలని ఉంది సార్.. తెచ్చుకొమంటరా అని శివా అంటాడు.. ఎంత తగుతవు అని అంటాడు.. హాఫ్ చాలు సార్ అన్నాడు.. అయితే ఫుల్ తీసుకురా అని కార్తీక్ డబ్బులు ఇస్తాడు.. ఇంకొక హాఫ్ ఎందుకు సార్ అని అంటాడు.. అది నాకు అని కార్తీక్ అంటాడు.. మీకు మందు తగే అలవాటు ఉందా అని శివా అడుగుతాడు. ఇప్పుడు తాగితే అలవాటు ఉందా లేదా అనేది తెలిసిపోతుంది కదా అని అంటాడు కార్తీక్..

అందుకే ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు త్వరగా పడుతున్న వదిలిపెట్టారు అని అనుకుంటారు.. భార్య ఇంట్లో లేకపోతే మందు తాగొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇంతకీ నాకు మందు తాగే అలవాటు ఉందా లేదా అని కార్తీక్ మనుషులు ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ ఇలా ఆలోచించడం చూసి దీప ఖచ్చితంగా కార్తీక్ గతం గుర్తు వస్తుంది. ఎలాగైనా ఈ టైంలో నేను కార్తీక్ పక్కన ఉండాలి అని దీప అనుకుంటుంది.. అందుకే శివ ను ట్రాప్ చేయాలని దీప చికెన్ పకోడీ తయారు చేస్తుంది..

Karthika Deepam : Deepa reminded Anand and Karthik of the past. Saurya suspected Varanasi.
Karthika Deepam 19 September Today Full Episode

Karthika Deepam 19 Sep Today Episode : మోనిత తన చెంప మీద కొట్టిన దెబ్బ

శివా అని వంటలక్క పిలుస్తుంది.. తమ్ముడు శివా అని వంటలక్క పిలుస్తుంది.. చూడు దీపక్క.. అని చూడు దీపక్క నన్ను బంధాలతో సెంటిమెంట్ మీద కొట్టకు అని అంటాడు.. మోనిత తన చెంప మీద కొట్టిన దెబ్బ గుర్తొచ్చి నేను ఇలా దీపక్క పిలవను అని వంటలక్క అని అంటాడు.. అందులో కూడా అక్క అని ఉంది తమ్ముడు శివా అని అంటుంది.. శివా తమ్ముడు ఏంటి మందు బాటిల్ హా.. పార్టీ చేసుకుంటున్నావా అని అడుగుతుంది.. నేను మీ మేడం తో చెప్పనులే అని అంటుంది.. మరి టచింగ్ ఏమీ వద్దా అని చికెన్ పకోడీ వైపు చూపిస్తుంది దీప అంటుంది.. నోరురిపోతున్న శివా కావాలి అని అంటాడు.. సరే అయితే నువ్వు వెళ్ళు నేను మొత్తం వేసి తీసుకువస్తాను అని అంటుంది..

డాక్టర్ బాబు నిద్రపోయిన తర్వాత తన రూమ్ లో

దీప చికెన్ పకోడీ వేసి కార్తీక్ వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్తూటుంది.. మందు తాగుతూ శివాకి చీర్స్ కచ్చితంగా మందు తాగే అలవాటు ఉంది. మీరు చెప్పారు అంటేనే మీకు మందు తాగి అలవాటు ఉందని అర్థం. మీరు మందు తాగుతారు డాక్టర్ బాబు అంటూ గతంలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తు తెచ్చుకుని దీప సంతోషిస్తుంది డాక్టర్ బాబు నిద్రపోయిన తర్వాత తన రూమ్ లో ఉన్న ఓ ఇంపార్టెంట్ ఫైల్ ని దీప తీసుకుంటుంది.. తను హాస్పిటల్ కి రిపోర్ట్ కి సంబంధించిన ఫైల్ ఆ ఫైల్ దీపా దాచి పెడుతుంది.. మరోవైపు శౌర్య వారణాసిని నిన్ను మా తాతయ్య కావాలని నా దగ్గరకు పంపించాడు అని వారణాసితో గొడవ పడుతుంది.. లేదు సౌర్యమ్మ నేనే వచ్చాను అని వారణాసి ఎంతగా చెబుతున్నా కూడా సౌర్య వినే పరిస్థితిలో ఉండదు.. ఇప్పుడు ఆనంద్ రావు గారు పంపించాలని చెబితే నా మీద కూడా అనుమానం వస్తుంది.. సౌర్య మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోతుంది అని వారణాసి మనసులో అనుకుంటాడు.. ఇక రేపటి ఎపిసోడ్లో కార్తీక్ కు వంటలక్క కాఫీ చేసి తాగండి అని ఇస్తుంది.. అప్పుడే మౌనిత వచ్చి ఆ కాఫీ కప్పులు విసిరు కొడుతుంది. అప్పటికే ఆనంద్ మౌనిక చేతిలో ఉండడం చూసి బాబుని ఎత్తుకొని డాక్టర్ బాబు మీరు పెట్టుకుంటే బాబు ఏడవడం ఆపేస్తాడు అని అంటుంది.. నిజంగానే ఆనంద్ ఏడుపు ఆపేసాడు కార్తీక్ ఎత్తుకోగానే.. నీకు ఎలా తెలుసు అని కార్తీక్ దీప ను అడుగుతాడు. ఇంకా ఏమైనా గుర్తుకు వస్తున్నాయా గుర్తు తెచ్చుకోండి అంటూ దీప డాక్టర్ బాబు ను గతం గుర్తుచేసే ప్రయత్నం చేస్తుంది..

Advertisement