Karthika Deepam 07 Oct Today Episode : దీపను చూసిన సౌర్య.! మోనిత ప్లాన్ దీప ఉల్టా చేస్తుందా.!?

Karthika Deepam 07 Oct Today Episode : దీప, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ ముగ్గురు కలిసి ఒ రెస్టారెంట్ కి భోజనానికి వెళ్తారు.. అక్కడికి శౌర్య వాళ్ళు కూడా భోజనానికి వస్తారు.. ఇంద్రుడు ఇప్పుడే వస్తాను హ్యాండ్ వాష్ చేసుకుని అని శౌర్య కి చెబుతాడు.. అలా ఇంద్రుడు హ్యాండ్ వాష్ చేసుకుని వస్తుండగా దీప కనిపిస్తుంది.. అమ్మ నేను గుర్తుపట్టారా అని ఇంద్రుడు అడుగుతాడు.. హా..  ఆ రోజు నేను ఆ ప్రకృతి వైద్యశాలకి వెళ్లకుండా హెల్ప్ చేసింది ఇతనే అన్నయ్య అని దీప తన అన్నయ్య తో అంటుంది.. మీ బాబాయి ఎప్పుడు ఇంతే పరిచయం ఉన్నా లేకున్నా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు.. ఇప్పుడు కూడా చూడు మనం ఇక్కడ ఉన్న అక్కడ ఎవ్వరితోనూ మాట్లాడుతున్నాడు అని అంటుంది.. అప్పుడే శౌర్య బాబాయి అని ఇంద్రుడిని పిలుస్తుంది.. ఆ పిలుపు విన్న దీప శౌర్య గొంతు గుర్తుపట్టి వెనక్కు తిరిగి చూస్తుంది. అప్పుడే తనకి అడ్డంగా వెయిటర్ వస్తాడు..

దీప శౌర్య గురించి తలుచుకుని .. తన అన్నయ్య తో చెబుతుంది.. అన్నయ్య సూర్య చాలా రౌడీ పిల్ల తన అల్లరిని అస్సలు భరించలేను అని చెబుతుంది..దీప తన భోజనం అయిపోయాక ఆ హోటల్ నుంచి బయటకు వెళ్తుంది.. దీప ను చూసి శౌర్య తినడం కూడా పక్కన పెట్టీ లేచి బయటకు వచ్చింది.. ఏమైందమ్మ శౌర్య అని వాళ్ళ పిన్ని వస్తుంది.. అమ్మ లాగా అనిపించింది అని శౌర్య అంటుంది.. కానీ తను బ్రతికి లేదన్న నిజం తెలుసుకున్న తర్వాత ఆ ఆలోచన ను మర్చిపోలేక పోతుంది.. మొనితా చెప్పినట్టు గా నిజం తాన అమ్మానాన్నలు చనిపోయారు అని అనుకుంటుంది. నాకు ఇవన్నీ అలవాటే పదా పిన్ని అని శౌర్య అంటుంది..

karthika deepam 07 oct full episode

దీప వాళ్ళ అన్నయ్య ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా.. ఏమైంది అన్నయ్య ఏమీ ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది.. మనల్ని ఆటో కూడా దాటి వెళ్తున్నారు అలా డ్రైవ్ చేసుతున్నావు అని దీప అంటుంది.. సరే అని తన ముందు వెళ్తున్న శౌర్య వాళ్ళ ఆటో క్రాస్ చేస్తాడు.. ఇప్పుడు ఓకే నా అంటాడు.. మళ్ళీ ఆ ఆటో లో ఉన్న శౌర్య వాళ్ళ కార్ క్రాస్ చేస్తుంది.. ఆ ఆటో వాళ్ళని చూస్తుంటే నాకు సౌర్యా గుర్తుకు వస్తుంది అన్నయ్య.. ఒట్టి రౌడీ పిల్ల.. తను కూడా ఇలానే చేస్తుంది అని దీప అంటుంది.. ఇదిగో దీప అంటూ ఫ్లెక్సీ, బ్యానర్స్ ను చూపిస్తూ రాజ్యలక్ష్మి అంటే మా పిన్ని ఈ ఊరిలో తను ఎది చెబితే అదే శాసనం.. అందరూ తన మాటే వింటారు.. అయితే ఆ మోనీత్ ఈ ఊర్లో ఉన్న వాళ్లందరినీ కావాలని డబ్బులు ఇచ్చి కార్తీక్ తో అబద్ధం చెప్పించింది అని మీ పిన్ని కి చెప్పి కార్తీక్ కి నిజం తెలిసేలా చేద్దాం అని అంటుంది.. మా పిన్ని అంత త్వరగా ఎవ్వరినీ నమ్మాదు.. అయినా నీకోసం చెబుతాను అని వాళ్ళ అన్నయ్య అంటాడు.. నేను కూడా చెబుతా దీప అని వాళ్ళ అమ్మ అంటుంది.. అయితే ఈ దెబ్బతో మోనిత ఆట కట్టించచ్చు అని దీప అనుకుంటుంది..

మోనిత ఈ నేత్రదాన శిబిరం చూస్తుంటే నాకు ఏదో గుర్తొస్తుంది అని కార్తీక్ అంటాడు.. నీకు ఏమైనా గుర్తు వస్తుందా అని మోనిత ను అడుగుతాడు.. నాకు ఏమి గుర్తు రావడం లేదు అని మోనిత అంటుంది.. రా మోనిత లోపలికి వెళ్దాం అని కార్తీక్ అంటాడు.. వామ్మో కార్తీక్ అసలు ఆ బోర్డ్ చూస్తేనే ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు.. అలాంటిది ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇంకా ఏమైనా ఉందా అని మనసులో అనుకుంటుంది..

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.