Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి రేటింగ్ లో వెనక్కి వెళ్లిందా.!? కానీ..!?

Intinti Gruhalakshmi : స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి కూడా ఒకటి.. ఈ సీరియల్ అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో 12.04 రేటింగ్ను సొంతం చేసుకొని మూడవ స్థానంలో నిలిచింది.. గతవారం ఈ సీరియల్ రెండో స్థానంలో నిలవగా ఈ వారం మూడవ స్థానానికి పడిపోయింది.. కానీ గత వారంతో పోలిస్తే ఈ వారం టిఆర్పి రేటింగ్ లో చాలా మార్పులు కనిపించాయి.. ఈ సీరియల్ ఈ వారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరిగిందో చూద్దాం.. తులసి కలలు కన్నా మ్యూజిక్స్ స్కూల్ ఆశ సామ్రాట్ రూపంలో నెరవేరుతుంది.. ఇన్ని రోజులు తనను ఏమీ చేతగాని చదువురాని మోద్దుగా చూసిన తన భర్త నందు ఇప్పుడు తనకిందే అసిస్టెంట్ గా మారి తన మ్యూజిక్ స్కూల్ సంబంధించిన వర్క్స్ చూసుకునే స్థాయికి తులసి తీసుకువచ్చింది.. కానీ లాస్య రూపంలో తులసికి అడుగడుగునా ఏదో ఒక దండం ఎదురవుతూనే ఉంది.. కానీ తులసి వాటిని అవలీలగా దాటుకుంటూ వచ్చేస్తుంది..

భూమి పూజ ఫంక్షన్ లో కూడా లాస్య ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది.. మొత్తానికి తులసిని ఓడించి తన్ను ఆనందించాలని అనుకుంటుంది.. కానీ ఆ దేవుడికి కూడా అది ఇష్టం లేదు అన్నట్టుగా మంచికి అండగా నిలబడినట్టు తులసినే ప్రతిసారి గెలుస్తూ వస్తుంది.. ఈసారి కూడా అదే జరుగుతుందని అనిపిస్తోంది.. మ్యూజిక్ స్కూల్ భూమి పూజ ఫంక్షన్ దగ్గరకు అనుకున్న సమయానికి సామ్రాట్ తన కుటుంబంతో కలిసి అక్కడికి వస్తాడు. తులసి కాస్త లేటుగా వచ్చేసరికి సారీ సార్ అని అంటుంది. అప్పుడే లాస్య సీన్ తన మనసులో ఉన్న కుళ్ళును బయట పెట్టడానికి ఇష్టమైన వాళ్ళ కోసం ఎదురుచూడడంలో చాలా మజా ఉంటుంది ఇప్పుడు సామ్రాట్ గారు నీకోసం ఎదురు చూస్తున్నారు అని ఇండైరెక్టుగా నోటికి వచ్చేనా కోతలన్నీకొస్తుంది లాస్య ఇక తన మనసులో ఉన్న ఉక్రోసాన్ని కూడా బయటకు వెళ్ళగకుతుంది మీరిద్దరూ కలిసి భూమి పూజ ఫంక్షన్ ఎలా చేస్తున్నారు అంటే ఇక మీ పెళ్లికి ఏర్పాట్లు ఏ రేంజ్ లో జరుగుతాయో అంటూ అని లాస్య వెటకారంగా మాట్లాడుతుంది.. లాస్య మాటలకు అందరూ షాక్ అయి చూస్తుంటే లాస్య కూల్ గా వాళ్ళ బాబాయ్ ని చూస్తూ.. సామ్రాట్ గారికి మీరు సంబంధాలు చూస్తున్నారు కదా ..

Intinti Gruhalakshmi Serial will gone back in rating
Intinti Gruhalakshmi Serial will gone back in rating

అదే సామ్రాట్ గారికి పెళ్లి కుదిరితే ఇంక ఎంత బాగా చేస్తారో అని అంటున్నాను అని లాస్య కవర్ చేసుకుంటుంది.. రేపటి ఎపిసోడ్ లో తులసి వాళ్ళు చేస్తున్న భూమి పూజ ఫంక్షన్ కు.. తులసి వాళ్ళ అన్నయ్య వినోద్ కూడా అక్కడికి వస్తాడు.. ఎన్ని రోజులు నా చెల్లెల్ని ఎంత హీనంగా చూసావో నీకు అర్థం అయిందా అంటూ.. నందు వైపు కోపంగా చూస్తూ తన మనసులోని వేదనను బయటకు వెళ్లగకుతాడు.. ఇలాంటప్పుడు చేదు గతాన్ని గుర్తు చేసుకోవడం అవసరమా అని తులసి వాళ్ళ అన్నయ్యను అంటుంది.. చేదు గతమని నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు అని వాళ్ళ అన్నయ్య వినోద్ అంటాడు.. వినోద్ మాట్లాడుతున్న మాటలు చూసి లాస్య ఎక్కడ తులసి కి నందు మాజీ బర్త అని తెలిసిపోతుందేమోనని భయపడుతుంది.. ఈ విషయం ఎలాగోలా ఇక్కడితో స్టాప్ చేయాలని అభిని సీన్లోకి ఎంటర్ కామని చెబుతుంది.. అప్పుడే లాస్య తను అనుకున్నట్టుగా అభితో తన ప్లాను ఇంప్లిమెంట్ చేస్తుంది . కానీ సామ్రాట్ ఆ ఎత్తులకు పై ఎత్తులు వేసి తులసి చేత భూమి పూజ ఫంక్షన్ లో నిర్విఘ్నంగా చేయిస్తాడు.. రేపటి ఎపిసోడ్లో ఇదే ఊహించని ట్విస్ట్..

Advertisement