Intinti Gruhalakshmi 29 August Today Episode : నందు తన నోటితో తానే సామ్రాట్ కి నిజం చెప్పేశాడా.!? రెచ్చగొట్టిన అభి, వినోద్..

Intinti Gruhalakshmi 29 August Today Episode : తులసి చేస్తున్న భూమి పూజ ఫంక్షన్ కు వాళ్ళ తమ్ముడు వినోద్ కూడా వస్తాడు.. వస్తూ వస్తూనే నందుకి కావలసినంత గడ్డి పడతాడు.. అది చూసిన లాస్య తులసిని వాళ్ళ తమ్ముడిని కంట్రోల్ చేయమని సైగ చేస్తుంది.. తులసి అక్కడ గొడవ జరగడం ఇష్టం లేక వాళ్ళ తమ్ముడిని అక్కడ నుంచి పకక్కు తీసుకు వచ్చేస్తుంది.. సామ్రాట్ కి వాళ్ళ తమ్ముడు పరిచయం చేయబోయేలోపు ఇతను మీ తమ్ముడు వినోద్ నాకు తెలుసు నీ కళ్ళల్లో ఆనందం చూస్తేనే.. ఇతను మీ తమ్ముడు అని నాకు అర్థం అవుతుంది అని సామ్రాట్ అంటాడు.. మా అక్క మనసును ఎంత బాగా అర్థం చేసుకున్నారు.. మీరు చాలా మంచివారు అని సామ్రాట్ ని చూస్తూ ఉంటాడు వినోద్.. తులసి, సామ్రాట్ ఇద్దరు మీడియా కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తారు అది చూసి లాస్య ఇది చూస్తుంటే భూమి పూజ జరుగుతున్నట్టు లేదు ఆర్భాటం లాగా ఉంది అని అంటుంది చూశారా తాతయ్య ఎప్పుడూ తెరవనక ఉండే అమ్మ ఈసారి తెర ముందుకు వస్తె ఎంత గుర్తింపు వచ్చింది అని ప్రేమ అంటాడు..

అమ్మ మనందరికీ రోల్ మోడల్ ఏమంటావు వదిన అని శృతిని చూస్తూ దివ్య అంటుంది అవును ఆడది సమాజంలో ఎదగ గలదు ఒంటరిగా కూడా బ్రతకగలదు అని ఆంటీ ప్రూవ్ చేసింది అని ప్రేమ్ ని ఉద్దేశిస్తూ శృతి అంటుంది.. యస్, నాకు చాలా బిజినెస్ లో ఉన్నాయి ఇప్పుడు నేను స్టార్ట్ చేసే వెంచర్ కూడా బిజినెస్ అని మీరు అనుకుంటున్నారు.. కానీ కాదు ఈ మ్యూజిక్స్ కి సంగీతాన్ని మనిషి జీవితంలో ఒక భాగం చేయాలన్న సదుద్దేశంతో మెదలు పెట్టిన ఒక పవిత్ర కారణం ఇది నా ఆలోచన కాదు ఒక మధ్య తరగతి స్త్రీలో ఉద్భవించిన ఆశ.. అందమైన కళ.. తులసి గారి గురించి అంటూ తను ఈ వెంచర్ కి పార్ట్నర్ నా బిజినెస్ కి పార్టనర్.. పనిలో పని లైఫ్ పార్ట్నర్ అని కూడా డిక్లేర్ చేస్తే ఓ గొడవ వదిలిపోతుంది అని లాస్య అంటుంది.. పనిలో పని రెండు గంటలు తీసుకెళ్లి ఇచ్చి రమ్మంటావా నందు చి చి భార్యాభర్తలాగా ఇద్దరు పక్కపక్కన కూర్చుని ఎంత చక్కగా ఇంటర్వ్యూ ఇస్తున్నారో చూడు బాగా బరితెగించి పోయారు..

Intinti Gruhalakshmi Serial 29 August 2022 Today Full Episode
Intinti Gruhalakshmi Serial 29 August 2022 Today Full Episode

అని లాస్య అంటుంది ఇది తులసి గారి కళ్ళ కాబట్టి ఈ వెంచర్కు తులసి వరం అని పేరు పెట్టాము అని సామ్రాట్ అంటారు.. ఇప్పుడు మేం వేసేది మొదటి అడుగు మాత్రమే.. అవునవును కలిసి ఏడు అడుగులు వేయాలనే కదా ప్లాన్ అని లాస్య అంటుంది.. తన వెంచర్ గురించి తులసి మాటల్లోనే విందాం అని సామ్రాట్ అంటాడు.. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు.. కానీ నా విజయం వెనుక ఒక మగాడి ఉక్రోషం ఉంది.. ఒకప్పుడు నందు తులసి ని ఏవిధంగా అవమానించాడు ఆ రోజులు గుర్తు తెచ్చుకొని తులసి బాధపడుతుంది.. ఒక విధంగా చెప్పాలంటే వ్యాపార భాగస్వామ్యం భార్యాభర్తల బంధం లాంటిది.. వా ఏం చెప్పారు పంతులుగారు.. సామ్రాట్ గారు మామ కి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారు.. నిన్ను రెచ్చగొట్టించి మీ నాన్న ఇలా మాట్లాడుతున్నాడు అని తులసి వాళ్ళ తమ్ముడు వినోద్ అంటాడు.. రేయ్ వాడికి కడుపు మండి ఏదో మాట్లాడితే దానికి నాకు లింకు పడతావ్ ఏంటి అని నందు అంటాడు నందు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాడని సామ్రాట్ చూస్తాడు..

Advertisement