Intinti Gruhalakshmi 25 May Today Episode : అభి ముందే తులసిని అవమానించిన గాయత్రి! మరో తులసిని అవుతానన్నా దివ్య

Intinti Gruhalakshmi: అనసూయమ్మ నానమ్మ ‘s కిచెన్ లో బజ్జి చేశానని పరంధామయ్య రుచి చూడమని చెబుతుంది ఇంతకీ ఇదేం బజ్జినే అని అడుగుతాడు.. బెండకాయ బజ్జి చేశానని చెబుతుంది. అదేంటి బెండకాయ బజ్జి నా నేను తినను అని పరంధామయ్య అంటుండగా దివ్య కాలేజ్ నుంచి వస్తుంది. అమ్మ దివ్య నువ్వు తిను అని అంటుంది అనసూయమ్మ నాకు కోపంగా ఉంది నానమ్మ. నన్ను విసిగించకు అని అలిగి కూర్చుంటుంది దివ్య.. ఏమిందే నీకు అని అనసూయమ్మ అంటుంది.. అంతలో తులసి వస్తుంది. దివ్య అందుకో చిరాకుగా ఉంది అని అనసూయమ్మ..ఏమైంది నా బంగారు తల్లి అడిగింది అని తులసి అంటుంది నీ వల్లే కాలేజీలో నా ఫ్రెండ్స్ అందరి ముందు నా పరువు పోయింది అని కట్టలేదు కదా అని అంటుంది దివ్య.. నాపేరు నోటీస్ బోర్డు లో పెట్టారు. అనుకున్న సమయానికి డబ్బు అందలేదు. ఇప్పుడే కాలేజీకి వెళ్ళింది ఫీజు కట్టి వస్తున్నాను ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను సారీ అని అంటుంది తులసి.

మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎంబిబిఎస్ చదవడమంటే ఆకాశానికి నిచ్చెన వేసినట్లు. నేను చదివే చదువు మానేస్తాను అని దివ్య అంటుండగా.. తులసి తన చేతితో దివ్య నోటిని మూస్తుంది. ఇంకెప్పుడూ అలా మాట్లాడకు దివ్య అని అంటుంది. పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులకు భారం కాదు బాధ్యత. ఎంబిబిఎస్ చదవడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని.. నేను ఏదైనా చిన్న జాబ్ చేసుకుంటాను అని అంటుంది దివ్య. నా జీవితాన్ని నువ్వు ఆదర్శంగా కాదు గుణపాఠం గా తీసుకో. భార్య భర్తలు ఇద్దరూ ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తే ఎటువంటి కష్టం ఉండదు. మనస్పర్ధలు మొదలై సంసారం ముక్కలవుతుంది. ఆడది బయటికి వెళ్లి సంపాదించాలంటే తనకు ఆర్థిక స్వేచ్ఛ కావాలి. చదువు ఉండాలి . అప్పుడే తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. నా కూతురి జీవితం ఈ తల్లిలా కాకూడదని ఈ తల్లి ఆరాటం తులసి ఉంటుంది. బాలా నువ్వు కష్టాలు పడకూడదు.

Intinti Gruhalakshmi Serial 25 may 2022 Today Full Episode
Intinti Gruhalakshmi Serial 25 may 2022 Today Full Episode

ఎంత కష్టమైనా పడి నిన్ను నేను చదివిస్తాను అని అంటుంది తులసి.. దాంతో దివ్య ఏడుస్తూ తనని హత్తుకుంటుంది. చదువు మనేస్తనని అనను. కానీ చదువుకున్న తులసిని అవుతాను అంటుంది దివ్య..తులసి తన బైక్ పంచర్ అవడంతో ప్రేమ్ వచ్చి అమ్మా నేను నీ బైక్ రిపేర్ చేయిస్తాను అని ప్రేమ్ అంటాడు. రోడ్డు మీద ఇలా ఎవరు కనిపిస్తే వాళ్ల బైకులు రిపేర్ చేయించడమేనా నీ పని.. వేరే పని లేదా.. ఇంకా వెళ్లి నీ పని చూసుకోపో అని తులసి ఉంటుంది. నాకు ఏ పని లేదమ్మా అని అంటాడు ప్రేమ్. కానీ తులసి ప్రేమ్ మిమ్మల్ని నేను మా అమ్మలా అనుకుంటున్నాను. ప్లీజ్ మేడం హెల్ప్ చేస్తాను అని చాలా సేపు బ్రతిమిలాడినా తరువాత తులసి ఒపుకుంటంది. ప్రేమ్ ఆనందంగా బైక్ తీసుకుని పంచర్ చేయించడానికి వెళ్తాడు..అంతలో అంకిత కార్ లో అటువైపుగా వస్తుంది.

అంకిత తులసినీ చూసి తన దగ్గరకి వచ్చి ఎలా ఉన్నారు ఆంటీ అని అడుగుతుంది. ఇక్కడ వరకు వచ్చి మీరు మా ఇంటికి రాకుండా వెళ్తారా. మీ అభితో కనీసం ఫోన్ లో మాట్లాడటానికి కూడా కుదరడం లేదు. ఇంటికి వస్తే అభీని చూడచ్చు అని అంటుంది. తులసి కూడా అందుకు ఒప్పుకుని అంకిత తో వెళ్తుంది. చూశారా అంటీ నేను రమ్మంటే రాలేదు మీ అబ్బాయిని చూడడం కోసం అయితే వెంటనే వస్తాను అని అన్నారు అని అంటుంది అంకిత అంకిత నా కొడుకుని నా ఇంట్లో నుంచి పంపిణీ చేసిన కూడా నేను సంతోషంగా ఉండాలంటే అందుకు నా కోడలు కారణం అని అంటుంది తులసి. కానీ తులసి నీ గాయత్రి కావాలని అవమనిస్తుంది అభి ముందు అవమానిస్తుంది. అభి చూస్తూనే ఉండిపోతాడా లేదంటే.. గాయత్రితో గొడవ పడతాడో తరువాయి భాగంలో తెలుసుకుందాం.