Intinti Gruhalakshmi 17 Sep Today Episode : నందు ముందే తులసికి ప్రపోజ్ చేసిన సామ్రాట్.. లాస్య అనుమానం నిజమేనా..!?

Intinti Gruhalakshmi 17 Sep Today Episode : కానీ నాకు ఒక డౌట్ నందు నేను ఎప్పుడైనా తులసి గురించి ఏమైనా విషయాలు షేర్ చేసుకోవాలి అని అనుకుంటే ఎవరితో మాట్లాడాలి అని సామ్రాట్ నందుని ప్రశ్నిస్తాడు.. జస్ట్ ఒక సజెషన్ కోసం అడుగుతున్నాను ఆలోచించుకొని చెప్పు అని సామ్రాట్ అంటాడు.. ఇలా పట్టుకున్నాడు ఏంట్రా నన్ను.. ఈయన గారి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు అని నందు మనసులో అనుకుంటాడు.. అది నందు విషయం అని సామ్రాట్ అంటాడు వెంటనే తులసితో రేపు మనం ఆర్ట్ వర్క్ గురించి మాట్లాడటానికి నేను రేపు మీ ఇంటికి వచ్చి పిక్ చేసుకుంటా ను అని తులసితో అంటాడు.. అప్పుడే లాస్య మేం కూడా రామా సార్ అని అడుగుతుంది.. వద్దు మీరు వర్క్ చేసుకోండి అని సామ్రాట్ అంటాడు.. నందు ఫుల్ గా తాగుతూ సామ్రాట్ అన్న మాటలు తలచుకుని.. వాడి కూతుర్ని పెంచుకోవడమే వాడికి చేతకాదు మళ్లీ నాకు సలహాలు ఇస్తున్నాడా బాస్ అయిపోయాడు కాబట్టి సరిపోయింది.. లేకపోతే అక్కడే వాడి కాళ్లు చేతులు విరిసేసి వాడి చేతిలో పెట్టే వాడిని అని నందు రోడ్డు మీద పెద్దగా అరుస్తాడు.. ఆవిడ గారు ఒక మహాసత్వి తనని నేను దూరం చేసుకుని తెగ బాధపడుతున్నా..

ఓ బాస్ నేను తనని దూరం చేసుకుని హ్యాపీగా ఉన్నాను.. ఇప్పుడు బాధపడుతుంది తనే.. వెళ్లి తనని ఓడర్చు అని సామ్రాట్ అంటాడు.. ఆ రోజు తులసి గురించి నీతో మా తులసి గారు మీరంటే ఏంటో తెలుసుకున్న మొదటి క్షణం మీపై అభిమానం పెంచుకున్నాను.. మీ వాళ్ళ మీద మీరు చూపిస్తున్న ఆప్యాయత అనురాగత చూసి ఈర్ష్య పడి వాళ్లలో నేను కూడా ఒకడిని అవ్వాలి అనుకున్నాను.. జీవితంలో ఎదగాలని తపన చూసి అందుకు కారణం నేనే కావాలని అనుకున్నాను.. మనిషిగా మీ స్థాయి అందుకోవడానికి నా స్థాయి సరిపోదు.. మీ నీడలో మనిషిని అవ్వాలి అనుకుంటున్నాను.. మీ జీవితంలో సగం భాగం కావాలని అనుకుంటున్నాను.. మీకు ఇష్టమేనా అని సామ్రాట్ అడగగానే తులసి నవ్వుతూ సరే అని తల ఊపుతుంది.. చాలా నీ డౌట్ క్లారిఫై అయిందా అని సామ్రాట్ నందుని చూస్తూ అంటాడు.. ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు అని సామ్రాట్ తులసి భుజం మీద చేయి వేసి అంటాడు అప్పుడే నందు కోపంతో తన చేతిలో ఉన్న వైన్ బాటిల్ వాళ్ళ మీద విసిరి కొట్టాలని చూడగా అదంతా బ్రమ.. రేయ్ ఎక్కడ రా.. రేయ్ పోడుగొడా.. రేయ్ పోడుగొడా.. నువ్వు పొడుగుగా ఉన్నావని పోగరా.. రేయ్ వస్తున్నానురా నీ దగ్గరికే అని నందు డ్రైవింగ్ చేస్తూ వస్తాడు.. మధ్యలో కార్ ఆగిపోతుంది.. అప్పుడే మెకానిక్ కి కాల్ చేస్తాడు నందు..

Intinti Gruhalakshmi 17 September Today Full Episode
Intinti Gruhalakshmi 17 September Today Full Episode

చూడు బండి చుడు ఏం అయింది అని అడుగుతాడు.. రేయ్ సామ్రాట్ గా పోడుగోడా నీ పని ఖతం అని సామ్రాట్ ను నందు అంటాడు.. నందు సామ్రాట్ కార్ కింద దూరి బ్రేక్ ఫైయిల్ చేస్తాడు.. రేయ్ పొద్దున్నే లేచి తులసి ఇంటికి వెళ్లాలని కలలు కంటున్నావెమో.. నువ్వు వెళ్ళేది తులసి ఇంటికి కాదు హాస్పిటల్ కి అని నందు అంటాడు.. ఇద్దరు మాట్లాడుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తుండగా సామ్రాట్ బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తారు కానీ బ్రేక్ పడదు ఏమైంది సామ్రాట్ గారో అని తులసి అడుగుతుంది ఏమో తెలియటం లేదు బ్రేక్ పడటం లేదు అని సామ్రాట్ అంటాడు అయ్యో సరిగ్గా ట్రై చేయండి అని తులసి ఉంటుంది.. హాయ్యో.. హో గాడ్ .. అంటూ సామ్రాట్ పక్కనే ఉన్న లైట్ పోల్ కి తన కార్ తో గుద్దేస్తాడు సామ్రాట్.. అప్పుడే నందు తులసి అంటూ పెద్దగా అరుస్తూ లెగుస్తాడు ఇప్పుడు ఎందుకు తులసి అని అరిచావు అని రాసి అడుగుతుంది. లేదు నేను నీ పేరు పెట్టే పిలిచాను అని ముందు అంటాడు కాసేపటికి లాగే అక్కడ నుంచి వెళ్లిపోతుండగా బ్రతికిపోయాను అని నందు అనుకుంటాడు .. అప్పుడు లాస్య కోపంగా వెనక్కి తిరిగి చూస్తూ .. తులసి గాని కలలోకి వచ్చింద అని లాస్య అడుగుతుంది కానీ రేపటి ఎపిసోడ్లో యాక్సిడెంట్ జరిగింది సామ్రాట్ కి హనీ అని చూపిస్తారు..

Advertisement