Intinti Gruhalakshmi 16 Sep Today Episode : సామ్రాట్ డెత్ కి స్పాట్ ఫిక్స్ చేసిన నందు.. తులసి సామ్రాట్ ను కాపాడుతుందా.!?

Intinti Gruhalakshmi 16 Sep Today Episode : లాస్య తులసికి థ్యాంక్యూ చెబుతుంది.. ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి చాలు అని తులసి అంటుంది. లాస్య మనసులో ఇదేదో ఈవిడ గారి సామ్రాజ్యం లాగా తెగ ఫీల్ అవుతుంది అని అనుకుంటుంది.. తులసి గారు భోజనం చేయలేదు అనుకుంటున్నాను మీరు నాకు కంపెనీ ఇస్తారా అని సామ్రాట్ అడుగుతారు.. ఈ కంపెనీనే మీది ఇవ్వను అంటే ఊరుకోరు కదా అని తులసి సెటైర్ వేస్తుంది.. పోనీలెండి ఆ మాత్రం భయం ఉంది అని సామ్రాట్ నవ్వేస్తాడు.. తులసి మీకు ఇష్టమైన తులసి వనం లోకి వచ్చాము అని సామ్రాట్ అంటాడు.. తులసి గారు మీరు ఇందాక కారులో ఒక విషయం చెప్పారు అని అంటాడు.. అదే సార్ వెంటిలేషన్ గురించి.. మ్యూజిక్ స్కూల్ కి వచ్చే పిల్లలకి వెంటిలేషన్ నాలుగు వైపుల ఉండాలి అని తులసి అంటుంది.. అలా అయితే మనకు ఎక్కువ ఖర్చు అవుతుంది.. పైగా ఎక్కువ ప్లేస్ వెస్ట్ అవుతుంది అని నందు అంటాడు.. మాజీ మొగుడు పక్కనే ఉన్నాడు అని ధ్యాస కూడా లేకుండా తులసిని చూస్తున్నాడు అని నందు మనసులో అనుకున్నాడు సామ్రాట్ చూపులు డైరెక్ట్ చేయాలని నందు దగ్గు రాకపోయినా దగ్గుతాడు ఏంటి సర్ అలా దీక్షనంగా చూస్తున్నారు అని నందు సామ్రాట్ ని అడుగుతారు..

నేను ఒక దురదృష్టవంతుడు గురించి ఆలోచిస్తున్నాను ఎవరు సార్ అతను అని నందు అడుగుతాడు.. ఇంకెవరూ నువ్వే అని సమ్రాట్ అంటాడు.. ఎన్నో పూజలు చేస్తే కానీ ఆ దేవుడు వరాలు ఇవ్వడు అలాంటిది నీకు ఆ దేవుడు అప్పనంగా ఓ వరం ఇచ్చాడు.. నీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ దేవుడికి గుడి కట్టించేవారు.. కానీ నువ్వు మాత్రం పిచ్చోడిలా ఆ వరాన్ని వృధా చేసుకుంటున్నావు.. అందుకు అలా అని సామ్రాట్ అంటాడు.. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని నందు అంటాడు.. సరే డైరెక్ట్ గా పాయింట్ కి వస్తున్నాను ఇంకెవరు తులసి గురించి అని సామ్రాట్ అంటాడు.. అసలు ఆ వరాన్ని ఎందుకు వదులుకున్నావు.. ఆఫ్ కోర్స్ ఇది నీ పర్సనల్ విషయం బాస్ గా అడిగే హక్కు నాకు లేదు.. కానీ ఒక ఫ్రెండ్ గా తెలుసుకోవచ్చా అని సామ్రాట్ అంటాడు..

Intinti Gruhalakshmi 16 September Today Full Episode
Intinti Gruhalakshmi 16 September Today Full Episode

దయచేసి మర్చిపోతున్న పీడకల గురించి ఇప్పుడు గుర్తు చేయకండి అని నందు అంటాడు అదేంటి ఒక్కరోజు నేను మీ కుటుంబంతో కలిసి గడిపితే నాకు స్వర్గపు అంచులు గాక వెళ్లి వచ్చినట్టు ఉంది అని సామ్రాట్ అంటాడు దూరపు కొండలు నులుపు చంద్రుని దూరం నుంచి చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తాడు కానీ దగ్గరికి వెళ్తేనే అతని మచ్చలు కనిపిస్తాయి అని నందు అంటాడు.. మచ్చలు చూసి చంద్రుడుని విమర్శించే వాడిని మూర్ఖుడు అని అంటాడు అని సామ్రాట్ బదులిస్తాడు.. సామ్రాట్ తులసి తో రేపు మార్నింగ్ మనం ఆర్ఫనైజ్ కి వెళ్ళాలి.. రేపు మార్నింగ్ నేను మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటాను అని సామ్రాట్ అంటాడు.. నందు కావాలని సామ్రాట్ కార్ బ్రేక్ ఫెయిల్ చేస్తాడు.. రేపు మార్నింగ్ మీరు వెళ్ళేది ఆర్ఫనేసి కాదు హాస్పటల్కి అని నందు అంటాడు.. అది తెలియకుండా తులసి సామ్రాట్ కార్ లో ఆర్ఫనైజ్ కి బయలుదేరుతారు.. అనుకోకుండా వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ జరుగుతుంది.. తులసి సామ్రాట్ ని ఏ విధంగా కాపాడుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం..