Intinti Gruhalakshmi 12 Sep Today Episode : నందుని తులసి కాళ్లు పట్టుకోమన్న సామ్రాట్.. ఇంట్లో వాళ్ళందరూ షాక్..

Intinti Gruhalakshmi 12 Sep Today Episode : ఇంటిదాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఇక్కడే నిలబడిపోయారు ఏంటండీ.. ఏ హోదాతో నేను మీ ఇంట్లోకి రావాలి ప్రస్తుతానికి నేను హనీ తండ్రిని మాత్రమే తప్పు నాదేనండి హానీతో పాటు మిమ్మల్ని కూడా పిలవాల్సింది అని అంటుంది.. నాతోపాటు పనిని పిలవాల్సిందే హనీతోపాటు నన్ను పిలవాల్సిందే అని సామ్రాట్ తులసిని ప్రశ్నిస్తాడు కొన్నిసార్లు చుట్టూ ఉన్న పరిస్థితులు కొన్ని నిర్ణయాలు తీసుకునేలాగా ఏర్పడతాయి.. తప్పించుకోలేము పారిపోలేము అని తులసి అంటుంది బంధం ఏదైనా అనుభవించాల్సిందే.. అతి మంచిదనం హద్దు దాటిన త్యాగం మంచిది కాదు అంటారు. కొన్ని మొహమాటలు త్యాగాలు జీవితాన్ని తారుమారు చేస్తాయి అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని మీకు ఎప్పుడూ అనిపించలేదా అని అడుగుతాడు.. ఆ నష్టం ఇంకొకరికి లాభం అవుతుందని నేను సంతోషపడతాను అని తులసి అంటుంది.

ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అంటుంది తులసి.. కష్టాల్ని బాధల్ని గుండెల్లో పెట్టుకొని వెతకడం అలవాటైపోయింది అంటే మీకు ఎవరి మీద కంప్లైంట్స్ లేవాలి సామ్రాట్ అడుగుతాడు ఉన్నాయి ఎవరి మీద నా మీద, నా చేతకానితనం మీద అని తెలిసి తులసి అంటుంది.. ఈ ప్రశ్నలు ఇంతటితో ఆపేద్దాం మీకోసం ఇంట్లో అందరూ ఎదురు చూస్తున్నారు దయచేసి లోపలికి రండి అని తులసి అంటుంది మీకు ఇష్టం లేకుండా బలవంతంగా లోపలికి తీసుకు వెళ్తున్నాను అని తులసి అడుగుతుంది అలాంటిది ఏమీ లేదు అని సామ్రాట్ అంటాడు అలాంటప్పుడు కాస్త నవ్వచ్చు కదా పెద్ద ఖర్చు కాదు కదా అని తులసి అనగానే ఇద్దరు పగలబడినవుతారు.. వినాయకుడి పూజ అంటే ఇలా పండగల చేసుకోవాలని అందుకే నిన్ను కొడుకు తీసుకు వచ్చాను అని సామ్రాట్ తో హనీ అంటుంది..

Intinti Gruhalakshmi 12 September Today Full Episode
Intinti Gruhalakshmi 12 September Today Full Episode

అలాగే నువ్వు కూడా మా అందరితో పాటు పూజలో కూర్చోవాలి అని అని అడగగానే సరే అని సామ్రాట్ అంటాడు.. అలా కూర్చోవాలి అంటే ఒక కండిషన్ అని అభి అంటాడు.. మా ఇంటి మీద పడి మా మమ్మీని బ్లెమ్ చేస్తూ మాట్లాడినందుకు మా మమ్మీకి సారీ చెప్పి ఆ తర్వాతే పూజలో కూర్చోవాలి అని అభి అంటాడు.. మా ఇద్దరి మధ్య జరిగినది మా వ్యక్తిగతం దాని గురించి మాట్లాడడానికి ఇక్కడ ఉన్న వారికి ఎవరికీ హక్కు లేదు అని తులసి అంటుంది. ఈరోజు పండగ నువ్వు దృష్టి పెట్టాల్సింది ఆ దేవుడి మీద అని తులసి అంటుంది.. తులసి గారు నేను ఇక్కడ ఉండడం కంటే బయట కారు దగ్గరే ఉండడం చాలా బాగుంటుంది.. అని ఇంకొకసారి ఆలోచించండి అని సామ్రాట్ అంటాడు.. వెంటనే పూజ మొదలు పెడతాం అని అంటుంది. తులసి హనీ చేత కంకణం కట్టిస్తుంది. రేపటి ఎపిసోడ్ లో సామ్రాట్ కు నందు దాచిన నిజం తెలిసిపోయిందని తులసి కాళ్లు పట్టుకొని నందు క్షమాపణ చెప్పిన తప్పులేదని అంటాడు..