Intinti Gruhalakshmi 1 September Today Episode : సామ్రాట్ బిజినెస్ కి స్వస్తి పలికిన తులసి.. నందు తులసిని పెళ్లి చేసుకుంటాడా.!?

Intinti Gruhalakshmi 1 September Today Episode : ఏంటి లాస్య నీ గోల అని అనసూయమ్మ అడుగుతుంది కావాలని వాళ్ళ తమ్ముడిని రంగంలోకి దింపి సామ్రాట్ కి నిజం తెలిసేలాగా చేసింది అని లాస్య అనగానే నందిని చూస్తూ మీరు ఇది నమ్ముతున్నారా అని తులసి అడుగుతుంది.. నమ్ముతున్నాను అని నందు అంటాడు.. నాకు అలాంటి ఉద్దేశం ఉంటే భూమి పూజ రోజే ఎందుకు అలా చేస్తాను.. అందరికీ తెలుసు భూమి పూజ అంటే నాకు ఎంత పండగ లాంటి విషయం అలాంటి రోజు నేను ఎందుకు నా ఆనందాన్ని కొలుపోటుకుంటాను.. నిజంగా తులసి నిజం చెప్పాలి అని అనుకుంటే ఆ రోజే నిజం చెప్పేసేది ఉండేది రా ఉండేది రా అని పరంధామే అంటాడు సామ్రాట్ కి ఈ నిజం చెప్పడం తులసికి చాలా తేలిక కానీ చెప్పలేదు అంటే.. నీ గురించి ఆలోచించే ఆగిపోయింది కదా అని పరంధామయ్య అంటాడు.. నీ మాజీ కోడలికి మంచి మనిషి గొప్ప మనిషి అనే ఇమేజ్ అంటే చాలా ఇష్టం అందుకే ఇలా చేస్తుంది అని నందు అంటాడు.. ఆ ఇమేజ్ వదులుకోవడానికి అస్సలు ఇష్టపడదు అని నందు అంటాడు..అయినా ఆ నిజం సామ్రాట్ గారికి తెలిస్తే అమ్మకు వచ్చే లాభమేంటి అని ప్రేమ్ ప్రశ్నిస్తాడు..

ఎందుకు అమ్మని వేలెత్తి చూపిస్తున్నారు.. ఇదంతా నువ్వు తెచ్చిపెట్టుకున్న ఆర్భాటం తులసి.. అని నందు అంటాడు.. ఎదగడానికి నువ్వు ఎంత ప్రయత్నించినా నీకంటే రెండు అడుగులు ఎత్తులోనే ఉంటాను అని నందు అంటాడు కానీ నీకంటే మాత్రం నా ముందు తలవంచుకునే ఉంటారు.. నేను మీ ముందు తల ఎత్తుకొని ఉంటాను అని తులసి అంటుంది.. దాంట్లో ఇంట్లో వాళ్ళందరూ కలిసి తులసి స్పీచ్ కి క్లాప్స్ కొడతారు.. నందు షాక్ అవుతూ చూస్తాడు.. సామ్రాట్ గారు మామ్ కి దగ్గర అవ్వాలని ట్రై చేస్తున్నాడు అని అభి అన్న మాటలు గురించి ఆలోచిస్తుంటాడు.. ఆ కోపంతోనే సామ్రాట్ తులసి తను ఇద్దరు కలిసిన పేపర్ ని చంపేయాలని అనుకుంటాడు.. అప్పుడే వాళ్ళ బాబాయ్ వచ్చి ఆగు సామ్రాట్ అని అంటాడు.. ఎవరి మీద కోపంతో ఆ పేపర్ చింపేయాలని అనుకుంటున్నావు అని అడుగుతాడు.. నందు తన మాజీ భర్తని తులసి చెప్పలేదని కోపమా.. నీ మీద లేనిపోని నింద వేసినందుకు అభి మీద కోపమా.. ఎవరిమీద కోపం అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ ను అడుగుతాడు.. నా మీద నాకే కోపంగా ఉంది బాబాయి అని సామ్రాట్ అంటాడు.. నా మీద నాకే కోపంగా ఉంది.. తప్పంతా నాదే బాబాయ్.. తులసి గారికి సహాయం చేయాలని ఆరాటపడ్డాను తప్ప..

Intinti Gruhalakshmi 1 September Today Full Episode
Intinti Gruhalakshmi 1 September Today Full Episode

Intinti Gruhalakshmi Serial 30 August 2022 Today Full Episodeదానివల్ల తులసికి కలిగే ఇబ్బంది గురించి ఆలోచించలేదు.. జీవితంలో దెబ్బతిన్న ఆడది పైకి ఎదగడంలో ఆశ పడ్డను తప్ప.. తను నావల్ల అవమానాలను పడాల్సి వస్తుందని ఆలోచించలేదు అని సామ్రాట్ అంటాడు.. తులసి గారితో పాటు నేను తోడుగా ఉంటే తనకు గుర్తింపు, విలువ ఉంటుందని అనుకున్నాను.. అదే తన పాలిట శాపం అవుతుందని అనుకోలేదు ఇవేమీ నేను ఆలోచించలేదు.. అందుకే నేను తప్పు చేశాను అని అంటాడు.. నువ్వు కూడా ఇవన్నీ చూస్తూ ఎందుకు ఊరుకున్నావు.. నేను తప్పు చేస్తున్నానని ఎందుకు ఆపలేదు అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ని అడుగుతాడు.. తరువాయి భాగంలో తులసి సామ్రాట్ కి మెసేజ్ చేస్తుంది.. ఈ వ్యాపార భాగస్వామ్యాన్ని నేను వదులుకోవాలని అనుకుంటున్నాను ఇప్పటివరకు మ్యూజిక్ స్కూల్ కి సంబంధించి నాకు ఏదైతే హెల్ప్ చేశారో దానికి ధన్యవాదాలు అని మెసేజ్ చేస్తుంది.. మరోవైపు అనసూయమ్మ లాస్యను వదిలేసి తులసిని పెళ్లి చేసుకోమని నందికి పెళ్లి చేస్తుంది.. నిన్ను వదిలేసి తులసిని పెళ్లి చేసుకొన అని నందు లాస్యను అడుగుతాడు.. మిగతా విశేషాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం..