Inaya : ఆ రెండింటి మధ్య ఇనయ అందాన్ని డ్యామేజ్ చేస్తున్న అది.!?

Inaya : ఇనయ సుల్తానా అందరికీ సుపరిచితుడమే.. ఏవమ్ జగత్, బుజ్జి ఇలా రా, నటరత్నాలు వంటి సినిమాలో రాణి క్రేజ్ ఆర్జీవితో కలిసి డాన్స్ చేసిన ఒకే ఒక్క వీడియోతో పాపులారిటీ సొంతం చేస్తుంది.. ఇక బిగ్ బాస్ తో ఎవ్వరు ఊహించని విధంగా క్రేజ్ ను సొంతం చేసుకుంది.. ఇనయ 14 వ వారంలో అనూహ్యంగా ఎలిమినేట్ అయింది..

inaya-sultana-latest-pics-viral-on-social-media
inaya-sultana-latest-pics-viral-on-social-media

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇనయ గురించి సోషల్ మీడియాలో సర్చింగ్ మొదలైంది.. ఇనయ హాట్ ఫోటోలు నెట్టింట చూపు తిప్పుకొనివ్వడం లేదు.. ఇనయ ఓల్డ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మరో ప్రత్యేకత. ఇనయ వైట్ డ్రెస్ లో కుర్రకారుకి విజువల్ ట్రీట్ ఇచ్చింది.. అయితే ట్రోలర్స్ కొంతమంది నెగిటివ్ మాత్రం వైట్ డ్రెస్ లో పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న ఇనయాను చూడకుండా.. ఆమె అందంలో ఉన్న మచ్చలను వెతికే ప్రయత్నం చేస్తున్నారు.

ఇనయ వైట్ డ్రెస్ లో చూడడానికి చందమామలా కనిపిస్తున్నా.. ఆ చందమామలో కూడా దిష్టి చుక్కల ఓ నల్ల మచ్చ దర్శనమిస్తుంది. అలాగే చందమామలా కనిపిస్తున్న ఇనయ లో కూడా ఓ మచ్చను వెతికారు నెటిజెన్స్.. తన ఎద అందాల మధ్యన ఒక పులిపిరి కాయ కనిపించడం ఆమె ఎద భాగానికి మచ్చ అని అనుకుంటున్నారు. మరి కొంతమంది ఆ ఎద భాగానికి ఎవ్వరూ దిష్టి పెట్టకుండా ఆ పులిపిరికాయ ఓ పుట్టుమచ్చ లాంటిదని అభివర్ణిస్తున్నారు..