Guppedantha Manasu 17 August 2022 Episode : జగతిని రిషి అని పిలవమన్న రిషి సార్..! అందరూ కలిసి కేకే కేటింగ్..!

Guppedantha Manasu 17 August 2022 Episode : జగతి ఆంటీ సాక్షి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నందుకు నాకు ఏదైనా స్పెషల్ స్వీట్ తయారు చేయమని అంటాడు గౌతమ్.. ధరణి ఇప్పుడు ఎందుకమ్మా స్వీట్లు ఇప్పుడున్నవి చాలు కదా అని జగతి అంటుంది ..ఇవి కాదు ఆంటీ నాకు స్పెషల్ గా ఇంకొకటి చేసుకుందామని గౌతమ అన్నాడు.. ఇక దేవయాని సీన్ లోకి వచ్చి జగతి సీట్స్ చేయమని చెప్తావా.. అసలు కొడుకు పెళ్లి ఇలా అయిపోయింది అని నీకు కాస్త కూడా బాధ లేదు అని జగతిని నోటికి వచ్చినట్లు అంటుంది. అప్పుడే అక్కడికి రిషి వస్తాడు.. నాన్న రిషి నువ్వు ఎలా ఉన్నావు అని కపట నాటకం చేస్తుంది.. దేవయాని తన రూమ్ లో ఉన్న వస్తువులన్నింటినీ విసిరి కొడుతుంది.. మా శబ్దాలు విన్న జగదీ ష్ వెంటనే ధరణిని వెళ్లి ఏమైందో చూడమని చెబుతుంది..

ధరణిని నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు.. ఎందుకు పంపించారు.. నాకు తెలుసు అని తనని వెళ్ళిపోమని ధరణిని అంటుంది.. ధరణి జగతి దగ్గరికి వచ్చి అత్తయ్య గారు పరిస్థితి బాగోలేదు.. తన ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది కలగవచ్చు అని అంటుంది. అయితే డాక్టర్ని పిలుద్దామని జగతి అంటుండగా ఏంటి జగతి అప్పుడే నన్ను ముసలి దాన్ని చేసి మంచానికి కట్టేసి నువ్వు రాజ్యమేలుదామని అనుకుంటున్నావా అని దేవయని అంటుంది.. అప్పుడే మహీంద్రా అక్కడికి వచ్చి ఏమైంది డాక్టర్ అని అంటున్నారు అని అంటాడు ఏం కాలేదులే నువ్వు పద అని జగతి పక్కకు తీసుకొస్తుంది..జగతి మహీంద్రా గౌతమ్ ముగ్గురు కలిసి వసుధార పని చేస్తున్న కేఫ్ కి వెళ్తారు.

Guppedantha Manasu Serial 17 August 2022 Today Full Episode
Guppedantha Manasu Serial 17 August 2022 Today Full Episode

జగతి నాకు చాలా ఆనందంగా ఉంది.. ఈ ఆనందాన్ని వెంటనే సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది అని మహేంద్ర అంటాడు. ఇక గౌతమ్ మనం ఒక కేక్ కట్ చేద్దాం అంకుల్ అని అంటాడు. ఎవరైనా అడిగితే ఏమని చెబుతారు అని జగతి అంటుంది. ఏదైనా మంచి జరిగిందని చెప్పండి అని జగతి సలహా ఇస్తుంది. అప్పుడే రిషి వసుధార ను తీసుకొని అక్కడికి వస్తాడు.. రిషి రాకను గమనించిన వాళ్ళ ముగ్గురు లేచి నిల్చుంటారు.. ఇక రేపటి ఎపిసోడ్ లో జగతి వంట గదిలో పని చేస్తుండగా రిషి వెళ్తాడు.. రిషి సార్ మీకు కాఫీ కావాలా అని జగతి అడుగుతుంది. అవును అని అంటాడు. జగతి మేడం మీరు ఇకనుంచి నన్ను రిషి సార్ అని కాదు రిషి అని పిలవండి అని అంటాడు. జగతికి ఆనందభాష్పాలతో కూడిన కన్నీళ్ళతో రిషి అని ఆనందంగా పిలుస్తుంది. జగతి కళ్లలో ఆనందం చూసి రిషి కూడా ఆనందిస్తాడు. మిగతా విశేషాలు రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..