Guppedantha Manasu 09 August 2022 Episode : వసుధర ఫోటోలను చూస్తున్నాడని రచ్చ చేసిన సాక్షిని బయటకు పొమ్మన్న రిషి..

Guppedantha Manasu 09 August 2022 Episode : రిషి వసుధరను కాఫీ షాప్ లో కలుస్తాడు.. ఏంటి వసుధర వచ్చి చాలా సేపు అయ్యింది.. అలాంటప్పుడు నువ్వు ఏమి మాట్లాడటం లేదు ఏంటి అని అడుగుతాడు.. చాలా మాట్లాడాలని ఉంది.. కానీ ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అని వసుధర అంటుంది.. మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి సార్ అని వసుధర అనగానే.. రిషి కాఫీ తాగకుండా లేచి అక్కడి నుంచి వెళ్లి పోతాడు.. రీషితో మాట్లాడాలని మహీంద్రా తన గదిలోకి వస్తాడు.. నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు అని అంటాడు.. నేను నీతో చాలా చెప్పాలని ఎన్నో అడగాలని వచ్చాను.. ఏమీ అడగకుండా ఇక్కడ నుంచి వెళ్తున్నాను.. నీ ఇష్టం రిషి అంటాడు మహీంద్రా.. డాడ్ ఇది నాకు నేను పెట్టుకున్న పరీక్ష.. నన్ను నేను గెలిస్తెనే.. ఈ పరీక్షలో నేను గెలుస్తాను అని రిషి మనసులో అనుకుంటాడు..

సాక్షి మొత్తానికి నువ్వు ఎన్నాల్టి నుంచి ఎదురు చూస్తున్న నీ కోరిక నెరవేరుతుంది అని దేవయాని అంటుంది.. నువ్వు రిషి మనసులో స్థానం సంపాదించుకుంటే నువ్వు ఎలా చెప్పినా.. ఏం చెప్పినా.. తను వింటాడు అని దేవయాని సలహా ఇస్తుంది.. ఇప్పటినుంచి నువ్వు ఆ పనిలో ఉండమని చెబుతుంది.. రిషి ఫోన్ లో వసుధర ఫోటో చూస్తూ జ్ఞాపకాలు ఎంత బాగుంటాయో కదా అని అనుకుంటాడు.. అప్పుడే సాక్షి వచ్చి తన చేతిలో ఉన్న ఫోన్ ని లాక్కుంటుంది.. ఏం చేస్తున్నావు సాక్షి అని రిషి పెద్దగా అంటాడు.. నువ్వు వసుధారా ఫోటోలు చూస్తున్నావా అని అంటుంది సాక్షి.. చూస్తున్నావు కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని రిషి అంటాడు.. మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము.. వసుధర ఫోటోలు చూడడం ఏంటి అని సాక్షి అడుగుతుంది..

Guppedantha Manasu Serial 09 August 2022 Today Full Episode

రిషి కోపంగా సాక్షి అనగానే.. అమ్మ సాక్షి ఏమైందమ్మా అని దేవయాని అడుగుతుంది..రిషి వసుధర ఫోటోలను చూస్తూ మైమరిచిపోతున్నాడు .. అని సాక్షి అంటుంది.. సాక్షి మర్యాదగా మాట్లాడు.. నా పర్మిషన్ లేకుండా నువ్వు నా రూమ్ లోకి వచ్చావు.. ఇంటికి వచ్చావు కాబట్టి మర్యాదగా చెబుతున్నాను.. బయటికి వెళ్ళు అని అంటాడు.. వెళ్లడం ఏంటి.. సాక్షి పదా బయటికి అని దేవయాని అంటుంది.. అంతలో రూమ్ బయట జగతి, వసుధర ఉంటారు.. వసుధర కోపంగా అరుస్తున్న సాక్షిని చూస్తూ ఏంటి సాక్షి నువ్వు.. అసలు నిన్ను అనాలి.. అసలు ఇదంతా నీవల్లే జరుగుతుంది.. అని సాక్షి అంటుంది.. నా జీవితం అంతా డిస్టర్బ్ అయ్యింది నీవల్ల వెళ్ళిపో వసుధర అని సాక్షి అంటుంది.. అప్పుడే రిషి తన రూం లో నుంచి బయటకు వస్తుంది..

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

8 months ago

This website uses cookies.