Guppedantha Manasu 08 August 2022 Episode : వసుధర మనసు ముక్కలు చేసిన రిషి.. సంతోషంలో దేవయాని..

Guppedantha Manasu 08 August 2022 Episode : వసుధర జీవితంలో ఒక లక్ష్యం ఉందని చెప్పావు.. అందుకోసమే నువ్వు పెళ్లి పీటల మీద నుంచి కూడా పారిపోయి వచ్చేసావు.. నువ్వు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి వసుధర జీవితంలో ఎన్నో కష్టనష్టాలు వస్తూ ఉంటాయి.. నదీ ప్రవాహాన్ని నువ్వు దాటుకుంటూ నీ లక్ష్యాన్ని చేరుకోవాలి అని రిషి వసుధారకు స్పీచ్ ఇస్తాడు.. కానీ తను ఎందుకు అలా మాట్లాడుతున్నాడో వసుధారకు అర్థం కాదు.. ఏంటి రిషి ఇలా మాట్లాడుతున్నారు అని వసుధర అనుకుంటుంది.. వసుధర మనం ఈ కార్ లో మనం చాలా సార్లు వెళ్ళాం.. కానీ అవన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి కదా అని అంటాడు.. అదేంటి సార్ మీరు నా కొటేషన్స్ చెబుతున్నారు అని అడుగుతుంది..

అవునా నేను మాత్రం నా మనసులో నుంచి వచ్చిన భావాలను మాత్రమే చెప్పాను అని రిషి అంటాడు.. వసుధర నువ్వు వెళ్ళిపోవాల్సిన గమ్యం వచ్చింది అని రిషి అంటాడు..పెద్దమ్మ మనమంతా కలిసి వెకేషన్ కి వెళ్దాం అని గౌతమ్ అంటడు.. అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను.. పెద్దమ్మ సాక్షి వాళ్ళ పేరెంట్స్ ను లగ్న పత్రిక రాసుకోవడానికి వీలు చూసుకుని రమ్మని చెప్పు అని అంటాడు.. దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యి రిషి వైపు చూస్తారు.. ఈ విషయం గురించి నన్ను ఇంక ఏమి అడగకండి.. ఈ కార్యక్రమం త్వరగా అయ్యేలా మీరే చూడండి అని రిషి అంటాడు.. ఈ విషయంలో మీకేవరికైనా డౌట్స్ ఉన్నాయా అని అంటాడు..

Guppedantha Manasu Serial 08 August 2022 Today Full Episode

గౌతమ్ నాకు నువ్వు సాక్షిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటాడు.. మహీంద్రా మాత్రం నాకు ఈ పెళ్లి ఇష్టంలేదు ఇష్టంలేదు అని గట్టిగా అంటాడు.. అంటే నీ నిర్ణయాన్ని మార్చుకుంటావా అని గౌతమ్ అంటాడు.. పెద్దమ్మ సాక్షి తో జరిగే పెళ్ళిలో ఏం మార్పులు లేవు.. ఈ పెళ్లికి మనం వాళ్ళు మాత్రమే ఉండాలి అని రిషి అంటాడు..జగతి వసుధర కి కాల్ చేస్తుంది.. రిషి ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నాడు అని అంటుంది.. ఏం నిర్ణయం మేడం అని అడుగుతుంది వసు.. రిషి సాక్షి తో పెళ్లి కి ఒప్పుకున్నాడు అని అంటుంది.. ఆ మాట వినగానే వసు మనసు ముక్కలవుతుంది..

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

4 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

5 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

5 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

6 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

6 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.