Guppedantha Manasu 13 Sep 2022 Episode : మహీంద్రా చీటింగ్.. జగతి, రిషి గెలిచి కలిసారా.!?

Guppedantha Manasu 13 Sep 2022 Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తోంది.. నిన్నటితో ఈ సీరియల్ 553 ఎపిసోడ్ లను పూర్తిచేసుకుంది..! నేడు సాయంత్రం ప్రసారం కానున్న 554 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..!

వసుధరా క్యారమ్స్ ఆడదాం రమ్మని రిషికి మెసేజ్ చేస్తుంది.. వసుధారా మెసేజ్ చూసి రిషి క్యారమ్స్ ఆడటానికి వస్తాడు రిషి రాగానే.. థాంక్యూ సార్ అని మెసేజ్ పెడుతుంది.. జగతి కళ్ళతో మహీంద్రాను వాళ్ళను చూడమని సైగ చేస్తుంది.. వెంటనే మహీంద్రా వసుధార నేను ఒక జట్టు అని అంటాడు.. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఛాయిస్ అని మహీంద్రా అంటాడు.. సరే అని టాస్ వేయమని రిషి అంటాడు..

Guppedantha Manasu 13 Sep 2022 Full Episode
Guppedantha Manasu 13 Sep 2022 Full Episode

మహీంద్రా ఎలాగైనా రిషి ని జగతిని ఒక్కటి చేయాలని బ్లాక్ కాయిన్స్ రెండు పెట్టి చీటింగ్ చేయాలని అనుకుంటాడు.. మహీంద్రా చీటింగ్ చేసి రిషి జగతి మేడం ఒక టీం అయ్యేలాగా చేస్తాడు మేమే గెలుస్తామని మహేంద్ర అంటాడు లేదు.. మేమే గెలుస్తామని జగతి మేడం ను చూస్తూ రిషి పంచ్ ఇస్తాడు.. జగతి ఆనందంతో మనమే గెలుస్తాము రిషి అని అంటుంది. మొత్తానికి ఏదో ఒక చీటింగ్ చేసి మహీంద్రా జగతి గెలవడానికి ప్లాన్ చేస్తాడు..

Advertisement