Guppedantha Manasu 12 Sep 2022 Episode : రిషిని వసుధర ముందు బుక్ చేసిన మహీంద్రా..

Guppedantha Manasu 12 Sep 2022 Episode : స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు కూడా ఒకటి.. నిన్నటి తో ఈ సీరియల్ 552 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.. నేడు ప్రసారం కానున్న 553 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం.. ఈ సీరియల్ విభిన్న కథా కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లి ధర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తోంది.. నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూద్దాం..!! పూలమాల కడుతున్న వసుధలను చూస్తూ ధరణి నీకు అన్ని పనులు వచ్చాను కదా వసుధర అని అంటుంది..

నేను ఈ పనులు చేయను ఆ పనులు చేయను అని పల్లెటూరు వాళ్ళు ఎవరు అన్నారు అక్కడ అన్ని పనులు నేర్చుకునే అవకాశం ఉంటుంది అని వసుధార అంటుంది.. ఇప్పుడు వచ్చే కొత్త ధరానికి ఇలాంటి పనులు తెలియకపోవచ్చు.. నాట్లు నాటడం ఇస్తరాకులు అల్లడం పూలు అల్లడం ఇది తరం వాళ్లకి ఎలా చేయాలో కూడా తెలియదు.. వసుధర నువ్వు పూలమాల బాగా అల్లుతున్నావు అని ధరణి అంటుంది.. పూలమాల కడుతున్న వసుధరాను రిషి కన్నా అర్పకుండా చూస్తూ కిందకు దిగుతాడు.. జగతి మేడం నేను మీకు ఏ విధంగా సహాయ పడగలను అని మహేంద్ర అడుగుతాడు..

Guppedantha Manasu 12 Sep 2022 Full Episode 
Guppedantha Manasu 12 Sep 2022 Full Episode

ఈ పని మేము చేసుకుంటాము మీరు జోక్యం చేసుకోకండి అని జగతి అంటుంది.. అంటే ఈ పని మాకు రాదన నీ ఉద్దేశం.. హ.. మగవాళ్ళు ఈ పని ఆ పని కాదు అన్ని రంగాల్లోనూ ముందుంటాడు అని మహింద్రా అంటాడు.. నువ్వు ఏమంటావు రిషి అని మహింద్రా అడగగానే.. కొంపతీసి ఇప్పుడు ఈ పూలమాలలు అల్లిస్తావా ఏంటి డాడ్ అని రిషి అంటాడు.. కొంప తీయకుండానే మనం ఈ పూలమాలలు అల్లబోతున్నాం అని మహింద్రా అంటాడు.. పూలమాలలు అల్లడంలో వసుధార రిషికి హెల్ప్ చేస్తుంది. వాళ్ళిద్దరి లవ్ యాంగిల్ చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు..

Advertisement