Guppedanta Manasu 05 Oct Episode : వసుధర రిషి చైర్ కూర్చుని గిరగిరా తిరిగేస్తుంది.. బెల్ కొట్టి అటెండర్ ని పిలిచి వసుధర ను పిలువు తనకు క్లాస్ పికాలి అని అంటుంది.. రిషి అదంతా తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు.. వసుధర నా బ్యాగ్ లో చాక్లెట్ తీసి మీకు చాక్లెట్ కావాలా రిషి సార్ అని అడుగుతుంది.. అప్పుడే ఆ పైన ఉన్న హాట్ సింబల్ తీసి దానికి ముద్దు పెట్టబోతోంది వసుధర.. సడాన్ గా రిషి ఫోన్ మోగుతుంది.. హెయ్ ఏం చేస్తున్నావ్ అంటూ రిషి కళ్ళతో వసుధారకి సైగ చేస్తాడు.. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని రిషి వసుధర ను అడుగుతాడు.. మళ్ళీ కలుస్తాను సార్ అని అక్కడి నుంచి పారిపోతుంది వసుధర..!! వసుధర ఎక్కడ మేడం అని రిషి జగతిని అడుగుతాడు.. మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ మీద వెళ్ళింది అని చెబుతుంది జగతి.. అదేంటి తనతో పాటు మీరు వెళ్లలేదా అని లేదు జగతికి ఒంట్లో బాగోలేదని మహేంద్ర అంటాడు.. అయితే ఎంత దూరం వెళ్లిందా అసలైన ఎలా వసుధార వెళ్ళింది అని అడుగుతాడు మిషన్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏదో టూ వీలర్ ఇచ్చారంట దానిమీద వెళ్ళింది..
అని జగతి చెబుతుంది సరే అని రిషి కోపంగా అక్కడి నుంచి కార్ తీస్తాడు.. దారిలో వెళ్తూ వసుధారకు చాలా సార్లు కాల్ చేస్తాడు రిషి.. కానీ వసుధారా బైక్ మీద వెళ్తూ కాల్ లిఫ్ట్ చేయదు. ఇక ప్లేస్ రీచ్ అవ్వగానే వసుధారా ఫోన్ తీసి చూడగానే రిషి సార్ కాల్ చేశారు.. వామ్మో ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి అంటూ కాల్ చేస్తుంది వసుధారా.. హలో అని రిషి సార్ అనగానే అనేసరికి వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరం డైరెక్టుగా మాట్లాడుకోవచ్చు అని రిషి అంటాడు.. వసుధారా నేను నిన్ను కోప్పడ్డానికి ఇంత దూరం వచ్చాను అని రిషి అంటాడు. అయినా టూవీలర్ మీద ఇంత దూరం లాంగ్ డ్రైవ్ చేయకూడదని నీకు తెలియదా.. ఎందుకు జాగ్రత్త లేకుండా ఎంత దూరం వచ్చావు అని రిషి అంటాడు.. అప్పుడే అక్కడికి కిషోర్ వస్తాడు.. ఇక వాళ్ళిద్దర్నీ ఆ పొలం గట్ల మీద నడిపిస్తూ తీసుకెళ్తాడు.. అప్పుడే వసుధారా పడిపోతుండగా రిషి గట్టిగా పట్టుకుంటాడు. వసుధారా ను చూసుకొని నడవమని చెబుతాడు రిషి.. వసుధారా చూసి జాగ్రత్త నడువు అని అంటుండగా..

అప్పుడే రిషి పడిపోతుండగా వసుధార పట్టుకుంటుంది.. మొత్తానికి ఒకసారి రిషి ని వసుధర మరోసారి వసుధాలను రిషి సేవ్ చేసుకుంటారు.. మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా ఒకరికొకరు దగ్గరవుతారు.. ఏంటి మహేంద్ర ఫీలవుతున్నావా కాఫీ తీసుకొని దేవి అని కాఫీ కప్పిస్తుంది.. కాఫీ ఇచ్చానని ఆశ్చర్య పోతున్నావా నా దగ్గర ఇలాంటి సర్ప్రైజ్లు చాలానే ఉన్నాయి అని అంటుంది.. ఏమైంది మహేంద్ర డల్ గా ఉన్నావు అని దేవయాని అడుగుతుంది.. సారీ చెప్పిన విషయం గురించి ఫీలవుతున్నావా? అది రిషికి నా మీద ఉన్న ప్రేమ అని దేవయాని అంటుంది.. మహేంద్ర సారీలు థాంక్యూ లు చెబితే మన కిరీటాలు ఏమైనా పడిపోతాయా చెప్పు కానీ లోపల అహం ఉంటుంది చూడు అది తృప్తి పడుతుంది అని అంటుంది దేవయాని.. మహీంద్రా అక్కడి నుంచి వెళ్ళిపోతడు.. ఇప్పటివరకు జరిగిన దానిని అన్నింటినీ మార్చిపోవలి అంటే.. నేను సాక్షిని మర్చిపోతాను మీరు వసుధారాన్ని మర్చిపోండి.. ఏంటి ఆ పని చేయలేరా అని దేవయాని అడుగుతుంది. ఆ పనేదో మీరే చేయొచ్చు కదా వదినా అని మహీంద్రా అంటాడు.. తండ్రిగా నీ బాధ్యతగా రిషిని వేరే సంబంధానికి ఒప్పించు అని దేవయాని అంటుంది..