Guppedantha Manasu 03 Sep 2022 Episode : రిషి వసుధారాలను విడగొట్టడానికి సాక్షి , దేవయాని ప్లాన్.. మహీంద్రా మాటలను వినేసిన దేవయాని

Guppedantha Manasu 03 September 2022 Episode : అసలు ఆ స్టోర్ రూమ్ లో నువ్వు ఎలా పడిపోయావు అని వసుధర ను రిషి అడుగుతాడు.. ఈ విషయాన్ని మర్చిపోలని ప్రయత్నిస్తున్నాను అని వసుధర అంటుంది.. కానీ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని అడిగాను.. నిన్ను బాధ పెట్టాలని కాదు అని రిషి అంటాడు.. సరే అయితే నువ్వు ఏమి మాట్లాడకుండా నాతో రా అంటాడు వసుధర ను రిషి.. మహేంద్ర వసుధార రిషి ఫోటోలను జాయింట్ చేసి ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉందో అని అనుకుంటున్నాడు.. అప్పుడే జగతి వస్తుంది. తనకు కూడా ఆ ఫోటోలను చూపించి ఈ జంట చాలా బాగున్నారు అని చెబుతాడు. గౌతమ్ కూడా రాగానే ఆ ఫోటోలను చూపిస్తూ మనం ఏదో ఒకటి చేయాలి అని మహీంద్రా అంటాడు. అంతలో ధరణి కూడా అక్కడికి వస్తుంది దేవయాని అక్కయ్య ఎలా ఉంది అని జగతి అడుగుతుంది..

ఇంకేముంది వసుధర రిషి ఒకటయ్యారే అని బాధతో విలవిల్లాడిపోతుంది.. అని మహేంద్ర అన్న మాటలను దేవయాని ఉంటుంది.. వాళ్ళందరూ కలిసి నవ్వుకోవడం చూసి కోపంతో కిందకు వచ్చి సాక్షికి కాల్ చేస్తుంది.. దేవయానికి సాక్షి ఫోన్ చేస్తుంది.. చెప్పిన పని చేయడం చేతకాదు.. కానీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నావ్ అని నేను చేయాల్సింది.. నేను చేశాను అంటే ఒక రోజుకు సరిపడా డోస్ ఇచ్చాను.. తను ఎలా ఎగ్జామ్ రాసిందో కూడా నాకు అర్థం కావడం లేదు అని సాక్షి అంటుంది.. పనులు అందరూ చేస్తారు కానీ పర్ఫెక్ట్ గా కొందరే చేస్తారు.. నీలో ఆ పర్ఫెక్షన్ లేదు.. నీలో తెలివితేటలు ఉంటే నీలో ఆ పర్ఫెక్షన్ ఉంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎందుకు వదులుకుంటాడు అని దేవయాని అంటుంది.. అప్పుడు వదులుకుంటే మళ్లీ నీకు రెండవ అవకాశం వచ్చింది అప్పుడు నువ్వు ఋషిని వదులుకున్నావు.. నీ తెలివితేటలు ఇలా ఏడ్చాయి..  అసలు నిన్ను కాదులే నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను అనుకోవాలి.. ఎలాగూ వాళ్ళిద్దరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ ఉండరు..

Guppedantha Manasu 03 Sep 2022 Full Episode
Guppedantha Manasu 03 Sep 2022 Full Episode

మనం ఇలాగే వారానికి ఒకసారి కలుసుకొని వాళ్ల గురించి తెలుసుకుని బాధపడదాం అని అంటే ఎందుకు అండి మీరు ఈ విషయం గురించి ఎంత వర్రీ అవుతున్నారు అని సాక్షి ఉంటుంది.. ఆంటీ మనకు ఒక్కసారే అవకాశం పోయింది కానీ ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి.. కుండడు పాలలో చిటికెడు ఉప్పు కలిపితే విరిగిపోతాయి.. మనకు ఒక్క చిన్న అవకాశం చాలు అంటే రిషి ని వసుధర ను వేరు చేయడానికి.. సాక్షి ఇవన్నీ నువ్వు చెబుతున్నవే గాని చేతల్లో అమలు కావడం లేదు అని దవయాన్ని అంటుంది డిస్టర్బ్ చేసి అవకాశం కోసం వెతకండి.. వసుధారణ వెళ్ళగొట్టే దారి నేను చూసుకుంటాను అని సాక్షి అంటుంది.. మనం ఇలా చేసే కాడే ఉంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు కూడా చేయాల్సిందే ఏదైనా ఉంటే త్వరగా చేయాలి అని దేవయాని అంటుంది.. సరే సాక్షి నాకు కోపంగా ఉంది నేను నీతో తర్వాత మాట్లాడుతాను అని దేవయాని కాల్ కట్ చేస్తుంది. ఆంటీ నేను తన మీదే ఆధారపడుతున్నాను అని అనుకుంటున్నారు.. కానీ నాకుండే ప్లాన్స్ నాకు ఉన్నాయి.. నాకు దక్కంది ఎవరికి దక్కడానికి వీలులేదు అని సాక్షి అంటుంది..

Advertisement