Categories: ExclusiveNewsTV Shows

Guppedanta Manasu 20 Oct Episode : రిషి వసుధర బంధానికి మీరిద్దరే అడ్డంకి అన్న దేవయాని.. జగతి, మహీంద్రా రియాక్షన్ ఏంటి.!?

Guppedanta Manasu 20 Oct Episode :  నాకంటూ జీవితంలో ఏం కోరికలు లేవు నాన్న రిషి నీ సంతోషం తప్ప నాకు ఏం అవసరం లేదు అని దేవయాని రిషితో అంటుంది.. నీ సంతోషమే నాకు ముఖ్యం.. జీవితంలో చాలా మందికి ఏవేవో ఆలోచనలు ఉంటాయి కానీ నాకు రిషి సంతోషమే ముఖ్యం అని దేవయాని అంటుంది.. నాకు మీ మనసు గురించి తెలుసు కదా పెద్దమ్మ అని రిషి అంటాడు.. తెలుసుకోవలసిన వాళ్ళు తెలుసుకోవడం లేదు కదా అని దేవయాని అంటుంది.. ఇంతవరకు ఆ జగతి, మహీంద్రా వాళ్ళు కూడా రాలేదు.. నీకు తినడానికి భోజనం తీసుకు వస్తాను అని కిందకు వెళ్తుంది..

guppedanta-manasu-20-oct-today full episode

అప్పుడే మహీంద్రా, జగతి ఇద్దరు ఇంట్లోకి వస్తారు.. రిషిని పలకరించడానికి మహీంద్రా రిషి రూమ్ లోకి వెళ్ళబోతుండగా.. వెళ్లొద్దు అని దేవయాని అడ్డుపడుతుంది.. నా కొడుకు రూమ్ లోకి నన్ను వెళ్ళద్దు అనడానికి మీరు ఎవరు అని మహీంద్రా పెద్దగా అంటాడు.. అప్పుడే రిషి డోర్ ఓపెన్ చేసి మహీంద్రా ను చూస్తూ.. ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని నేను ఎప్పుడూ అనుకోలేదు డాడ్.. ఎక్కడ మీరు మారిపోతారేమోనని నాకు అనిపిస్తుంది అని రిషి అంటాడు.. ఈ జ్యూస్ తాగి వెళ్ళు అని దేవయాని అమాయకంగా అంటుంది.. అందులో రిషి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి జగతి ఇది.. నేను ఇప్పుడు ఏమన్నాను అని అంటుండగా.. నువ్వు ఏం మాట్లాడకు మహీంద్రా అని అంటుంది జగతి.. మహీంద్రా జగతి ఇద్దరు తన రూమ్ లోకి వెళ్ళిపోబోతుండగా మహీంద్రా అని పెద్దగా దేవయాని అరుస్తుంది.. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా ఇప్పుడు మీ కడుపు మంట తీరిందా అని దేవయాని అంటుంది వదిన అని పెద్దగా అంటాడు మహీంద్రా..

వదిన మీరే అన్ని అంటారు మళ్లీ మేమే అన్నాము అని అందరినీ నమ్మిస్తారు మీరు గొప్పోళ్ళు వదిన అని మహీంద్రా అంటాడు.. మీరు గొప్ప వాళ్ళకే గొప్ప వాళ్ళు.. ఏం తల్లిదండ్రులు మహీంద్రా మీరు అని దేవయాని అంది.. రిషి మనసు తెలియదు. తను మనసులో ఏమనుకుంటున్నాడో మీకు తెలియదు.. నేను చెబితే వినరు.. అసలు రిషి గురించి మీరు పట్టించుకోరా అని దేవయాని అడుగుతుంది.. అక్కయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు అని జగతి అంటుండగా.. మహాతల్లి.. కొడుకుని వదిలేసి వెళ్ళిపోయిన తల్లి.. నిజాలే మాట్లాడుతున్నాను.. రిషి నవ్వుతూ మాట్లాడి నవ్వుతూ కనిపించి ఎన్నాళ్ళు అయిందో.. మీరు ఆ విషయం గురించి ఆలోచించరా.. మీరు ఎందుకు ఆలోచిస్తారు అని దేవయాని జగతి, మహీంద్రాలను పాయింట్ అవుట్ చేస్తూ మాట్లాడుతుంది..

సాక్షి వైపు ఏదో తప్పు చేసిందనుకో.. మీరు సరి చేశారా.. అసలు రిషి ఆనందం గురించి మీరు పట్టించుకోవడం లేదు.. అసలు నువ్వు ఈ ఇంట్లోకి కాలు పెట్టాకే.. రిషి ఆనందం దూరమైంది అని జగతిని అంటుంది దేవయాని.. కొందరి లెగ్ మహిమ అలా అంటుంది.. వదినా మీరు ఏం మాట్లాడుతున్నారు అని మహీంద్రా దేవయాని అడుగుతాడు.. మహీంద్రా ప్లీజ్ నువ్వు ఏం మాట్లాడకు గొడవ పెద్దది అవుతుంది అని జగతి అంటుంది.. అది సంగతి.. నేను మాట్లాడుతుంటే మీకు గొడవ చేసినట్లుగా కనిపిస్తుందా.. ముందు రిషి బాధ గురించి ఆలోచించండి.. ఈ ఇంట్లో సంతోషాలు లేవు.. ప్రేమలు లేవు.. మహీంద్రా రిషి జీవితానికి తన ప్రేమకి నేను ఏదో అడ్డంకి అని.. నేనేదో రాక్షసి అని మీరు అనుకుంటున్నారు కానీ.. కాస్త ఆలోచించి చూడండి రిషి ఆనందానికి మీరిద్దరే పెద్ద శత్రువులు అని దేవయాని అంటుంది.. గురుదక్షిణ ఒప్పందమే లేకపోయి ఉంటే ఈపాటికి రిషి వసుధర కలిసిపోయి ఉండేవారు.. సో దీన్ని బట్టి చూస్తే వాళ్ళకి మీరే అడ్డంకి అని దేవయాని అంటుంది.. మాటలకు జగతి షాక్ అవుతుంది..

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.