Inaya : బిగ్ బాస్ ఇనయ ఇంతలా మోసం చేస్తుందని ఫ్యాన్స్ కూడా ఊహించలేకపోయారు.. వైరల్ పిక్..

Inaya : ఇనయ సుల్తానా ఒకప్పుడు ఈ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు.. కానీ బిగ్ బాస్ ఇనయ అంటే మాత్రం ప్రేక్షకులు పడి చచ్చిపోయేంత అభిమానాన్ని సొంతం చేసుకుంది.. ఆర్జీవీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇనయ బిగ్ బాస్ హౌస్ లో లేడీ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇనయ ఎవరు ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది..

Bigg Boss Telugu Inaya Sultana marriage pic viral on social media
Bigg Boss Telugu Inaya Sultana marriage pic viral on social media

మూడో వారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుంది అనుకున్న ఇనయ ఏకంగా 14 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చినా కూడా ఇనయ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఇనయ పెళ్లి చేసుకున్న ఫోటో ఒకటి దర్శనమిచ్చింది.

ఈ ఫోటో పై చూస్తే ఇనయ సుల్తానాకు ఎప్పుడో పెళ్లయిందని ఆమె భర్తలో లోపం కారణంగానే తను వదిలేసిందని వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అంతే కాదు ఈ ఫోటో చూస్తున్న జనాలు ఇనయ ఈ ఫోటో పై రెస్పాండ్ అవ్వాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఆమె అభిమానులు ఇనయకు పెళ్లి అయిందని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఆమె లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే.