Vivekananda Motivational Quotes : వివేకానంద ఎన్నో గొప్ప సూక్తులు తెలిపారు. మనుషులు జీవితంలో సంతోషంగా గడపడానికి ఆయన చెప్పిన మాటలు నేటికీ ఆచరణీయమే.. స్త్రీ ఏ విధంగా ఉంటే పురుషుడి సంతోషపడతారు పురుషులు ఏ విషయాల్లో స్త్రీ దగ్గర తగ్గి మసులుకోవలో ఎప్పుడో తెలిపారు. ఈ విషయాలను తెలుసుకుంటే ఎవరి జీవితమైనా ఆనందంగానే ఉంటుంది. ఆయన చెప్పిన కొన్ని మంచి సూక్తులను ఈరోజు మనం తెలుసుకుందాం..
బద్ధకం కలిగి ఉన్న స్త్రీలని వివాహం చేసుకున్న పురుషుడు సుఖపడలేడు ఎందుకంటే వారు అతనికి ఏ సహాయం కావాలన్నా చేయలేరు చేయడానికి ఇష్టపడరు దానివల్ల భర్తను కూడా ద్వేషిస్తారు..
స్త్రీ రత్నం లాగా మరే ఇతర రత్నం ఉండదు.
నువ్వు చదవాలి గాని ప్రతి ఒక్క వ్యక్తి ఒక పుస్తకమే.. కొందరు మంచి నేర్పుతారు.. కొందరు చెడు నేర్పుతారు.. కొందరు ఎలా బ్రతకాలో నేర్పుతారు.. కొందరు ఎలా బ్రతకకూడదు నేర్పుతారు..
చాడీలు చెప్పే వాడికి రహస్యాలు ఎప్పుడూ చెప్పకూడదు..
స్త్రీ పురుషులు కలిసి జీవించడానికి ప్రేమ ఒక్కటే మార్గం.. మరే ఇతర కారణాలు అవసరం లేదు.
ఆడపిల్ల అంటే .. అమ్మ అనే పదానికి కొనసాగింపు జన్మ అనే పదానికి తానే గుర్తింపు..
స్త్రీ అవమానం, అగౌరవం, మోసం పురుషుడికి మొత్తం వంశాన్ని నాశనం చేస్తాయి.
మరొకరి మరణంతో పాటు ద్వేషం కూడా ఆగిపోవాలి. మీరు చనిపోయిన వ్యక్తిని ఎప్పుడు ద్వేషించకూడదు.వీణ దాని తీగలు లేకుండా ఉండదు.. చక్రాలు లేకుండా రథం ఉండదు.. 100 మంది కొడుకులు ఉన్న భర్త లేకుండా స్త్రీ సుఖంగా జీవించదు.
కింద వీడియో లో పూర్తి సమాచారం ఉంది చూడండి