Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ మంచం కింద దొరికిన అట్ట ముక్క..???

Super Star Krishna :  సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి.. మహేష్ ఈ బాధలో నుంచి చేరుకోవడానికి చాలాకాలం పడుతుంది.. సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అన్న వార్తను ఉపయోగించుకుని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి.. చాలా వరకు ఆయన గురించి మంచిగానే రాశారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మంచం కింద దొరికిన అట్ట ముక్క అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.! అయితే ఆ న్యూస్ కొద్ది క్షణాల్లోనే డిలీట్ కావడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది..! ఇంతకీ అందులో ఉన్న మేటర్ ఏంటంటే.!?

Advertisement
under-super-star-krishnas-bed-find-a-cardboard-that-video-deleted-because
under-super-star-krishnas-bed-find-a-cardboard-that-video-deleted-because

సూపర్ స్టార్ కృష్ణకు కోట్లు పోసిన కొన్ని తరగని అభిమానం ను ఆయన సంపాదించుకున్నారు. ఎన్నో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అయితే సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన తర్వాత ఆయన మంచం కింద ఓ అట్టముక్క దొరికిందని.. అందులో మహేష్ బాబుకి ఒక సీక్రెట్ ప్లేస్ కొన్నట్లు దానికి సంబంధించిన వివరాలను ఆ అట్టముక్క మీద రాసినట్లు.. ఆ ఆస్తి ని గౌతమ్, సితారకు సమానంగా పంచమని రాసి ఉందని.. ఆ ఆస్తి ఎక్కడ ఉందో కృష్ణ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఓ సీక్రెట్ ప్లేస్ లో దాచి ఉంచిన వివరాలు ఆ అట్టముక్క మీద రాసి ఉంచారని సమాచారం ..

Advertisement

సూపర్ స్టార్ కృష్ణ ఈ అట్టముక్క మీద రాసిన ఆస్తి వివరాలు కొన్ని లక్షల కోట్లు ఖరీదు చేస్తాయని.. ఫ్యూచర్లో ఆ ప్రాపర్టీ వలన రోజుకి కోట్లల్లో ఆదాయం వస్తుందని సమాచారం. అయితే ఈ వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. కాకపోతే ఆ వీడియోలు ప్రస్తుతం డిలీట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మంచం కింద దొరికిన అట్ట మొక్క అంటూ యూట్యూబ్లో పోస్ట్ చేసిన వీడియో డిలీట్ చేశారు. ఇలాంటి వదంతులను ఏమీ నమ్మవ్వద్దని మహేష్ బాబు మేనేజర్ కోరుతున్నారు.

Advertisement