Crows Ants: ప్రకృతికి మానవ జాతికి విడదీయరాని బంధం ఉంది. ఈ క్రమంలో మానవ జాతికి జరగబోయే విషయాలు ప్రకృతి ముందుగానే పసిగడుతుంటది. అంతేకాకుండా చెడు జరిగే క్రమంలో కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటది. ఈ రకంగానే ఒక ఇంటిలో చీమలు బాగా పడుతున్న బయటకు కాకులు పదేపదే వస్తున్నా దానికి అంతరంగిక అర్థం ఇదే అంటూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ బయటపడింది. ఒక ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోయే సమయంలో దానికి ముందు ఆ ఇంటిలో విపరీతంగా చీమలు ఉంటాయట.
ముఖ్యంగా నల్ల చీమలు ఇంటిలో తిరుగుతూ ఉంటే వెంటనే ఈ సైన్యం మూలాన శివపార్వతుల పటాలకు ప్రత్యేకమైన పూజలు చేయాలి. ఈ విధంగా పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మరింత తొందరగా పొందుకోవచ్చు. అదేవిధంగా తరచు కాకి పదేపదే ఇంటి ముందు అరుస్తూ ఉంటే పితృదేవతలు ఆ ఇంటిపై అనుగ్రహం చూపడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమట. పురాణాలలో నవగ్రహాలను రావణుడు కరుణించడానికి వచ్చినప్పుడు.. రావణుడిని చూసి యమధర్మరాజు భయపడతాడు.
ఈ క్రమంలో తప్పించుకునే ప్రయత్నంలో అక్కడ ఉన్న కాకిని దారి చూపించమని అడగటంతో నా శరీరంలోకి ప్రవేశించమని ఆ కాకి చెప్పొద్ది. ఆ తర్వాత వెంటనే.. యమధర్మరాజు ఆ కాకి శరీరంలోకి ప్రవేశిస్తాడు. రావణాసురుడికి దొరకకుండా దూరంగా పోయి యమధర్మరాజు కాకి రూపంలో తప్పించుకుంటాడు. ఈ కారణం చేత యమధర్మరాజు కాకికి ఓ వరాన్ని ఇస్తాడు. అదేమిటంటే ఎవరైతే అమావాస్య రోజు గానీ బంధువుల తిధి రోజు గానీ ఆహారం పెడతాడో.. ఆ ఆహారాన్ని కాకి తింటే.. వారి పితుర దేవతలు నరకం నుండి విముక్తి పొందుతారని వారం ఇవ్వటం జరుగుద్ది.