Samantha: సమంత ఏంటి ఇలా అయిపోయింది..!? ఆపరేషన్ చేయించుకుందా.!?

Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ ముద్దుగుమ్మ కి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే.. పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేసిన సమంత.. ఈ ఒకే ఒక్క పాటతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు దక్కించుకుంది. తాజాగా సమంత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటిని చూసి సమంత ఆపరేషన్ చేయించుకుందా అని అంతా అనుకుంటున్నారు..!?

Samantha latest pic's viral she operationed
Samantha latest pic’s viral she operationed

తాజాగా సికింద్రాబాద్ లోని ఓ వేద పాఠశాలలో హీరోయిన్ ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వీక్ అయ్యాయి దీంతో ఈ పిక్స్ నొప్పింట వైరల్ గా మారాయి మరీ ముఖ్యంగా సమంత లుక్స్ చూసిన అభిమానులు సినీవర్గాలు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఎంత గ్లామరస్ గా ఎనర్జిటిక్ గా ఉండే ‘సమంత ‘మొఖం లాగేసి డల్ గా మారి పోయి పేషంట్ లాగా తయారయింది జనాలు అంటున్నారు.

ఈ ఫొటోస్ కింద ఓ మై గాడ్ ఇది సమంత నా ?నువ్వేనా ఇంత మారిపోయావు? అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, సమంత ను చూసి ఏంటి ఇలా అయిపోయింది? నిజంగానే సమంత ఆపరేషన్ చేయించుకుందా ?ఆ కారణంగానే ఇలా అయిపోయిందా ప్రశ్నించుకుంటున్నారు. మరికొందరు నాగచైతన్యను బాధ పెట్టిన పాపాలు సమంతకు తగులుతున్నాయి అంటూ మరికొంద రు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనికి కారణం ఏమై ఉంటుందో సమంతనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Advertisement