Sania Mirza -Shoaib Malik : ఛీ ఛీ తూ .. సిగ్గు ఉందా అసలు .. సానియా మీర్జా – ఆమె భర్త చేసిన పనికి ఉమ్ముతున్న జనాలు.!

Sania Mirza -Shoaib Malik భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నట్లు జరిగిన ప్రచారం అంత ఒత్తదేనని తేలింది.. ఒక టీవీ టాక్ షో ప్రమోషన్స్ కోసం ఈ జంట విడాకుల నాటకం ఆడినట్లు స్పష్టమైంది. పాకిస్తాన్ మోడల్ ఓమర్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని ఇది తెలిసి సానియా మీర్జా విడాకులు తీసుకునేందుకు సిద్ధమైందని జోరుగా ప్రచారం జరిగింది.ఈ వార్తలను ఏమాత్రం ఖండించని సానియా షోయబ్ వాటికి బలం చేకూర్చే లాగా ట్వీట్ చేశారు..

Mirza Malik show announced after divorce issuce netizens brutally trolled
Mirza Malik show announced after divorce issuce netizens brutally trolled

తాజాగా ఉర్దూ ప్లిక్స్ ఓటిటి ఫ్లాట్ ఫోన్ సానియా మీర్జా సోయా మాలిక్ కలిసిన నిర్వహించబోతున్న టీవీ షోకు సంబంధించిన పోస్టర్ ను పంచుకుంది. ఈ ప్రోగ్రాంకు మీర్జా మాలిక్ షో అని పేరు పెట్టినట్లు ఈ పోస్టర్ ద్వారా తెలుస్తుంది. ఈ పోస్టర్ చూసినా అభిమానులకు సానియా మాలిక్లా నాటకం అర్థమైంది. ఈ టాక్స్ షో కి పాపులారిటీ క్రేజ్ తెచ్చేందుకు మీర్జా మాలిక్ విడాకులు తీసుకుపోతున్నారని రూమర్ పుట్టించారన్న విషయం అర్థమైంది. ఈ రూమర్స్ అన్ని ఈ టాక్స్ షోకి క్రేజ్ తెచ్చి ఎందుకు చేసినా మార్కెటింగ్ ఎత్తుగడగా తేలింది. దాంతో తీవ్ర అగ్రహానికి గురైన నటించను సానియా షోయబ్ జోడి పై మండిపడుతున్నారు. ఒక టీవీ షో కోసం ఇంత దిగజారాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ షోను ఎవరూ చూడరని శాపనార్ధాలు పెడుతున్నారు.

ఒక షో కోసం ఇంతలా దిగిజరాలా ఛీ ఛీ తూ .. సిగ్గు ఉందా అసలు .. సానియా మీర్జా షోయబ్ మాలిక్ పై నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు.. వీరి స్వార్థం వల్ల అభం శుభం తెలియని ఆయేషా ఓమర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొందని ఆమె క్యారెక్టర్ కూడా బ్యాడ్ అయిందని మండిపడుతున్నారు. ఇది ఏ మాత్రం సహించే విషయం కాదని దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్స్.