Mahesh Babu:ఆ “నస”ను వదిలించుకోనున్న మహేష్..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసింది.. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రానున్న హ్యాట్రిక్ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఇక ఈ సినిమా నెల 12న సెట్స్ పైకి వెళ్తుందని టాక్ వినిపిస్తుంది.. మహేష్ బాబు ఫిట్నెస్ కోసం ఇప్పటినుంచే వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ ఈ సినిమా లో హ్యాండ్ సమ్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది..

Mahesh Babu avoid trivikram to complete that film
Mahesh Babu avoid trivikram to complete that film

మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇంతకీ మహేష్ వదిలించు కోవలననుకున్న ఆ నస క్యాండిడేట్ ఎవరంటే.. త్రివిక్రమ్.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.. త్రివిక్రమ్ ఒక సీన్ చెబితే అది కరెక్ట్ గా వచ్చే వరకు వదిలిపెట్టరు. అలా చేసే వరకు సదిస్తునే ఉంటారు. తను అనుకున్న ఎక్స్ప్రెషన్ వచ్చే వరకు వాళ్ళని పిండి పిప్పి చేస్తాడట.. దాంతో మహేష్ బాబు ఆయన టార్చర్ పడలెం బాబోయ్ అంటూ.. త్వరగా త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసి.. రాజమౌళి సినిమా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట..

అందుకే మహేష్ సినిమాను కేవలం మూడు నెలల్లోనే కంప్లీట్ చేసేటట్లు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది.. ఇక సెకండ్ హీరోయిన్ గా ప్రియాంక అరుణ్ మోహన్ ను ఫిక్స్ అనుకుంటున్నారు. ఈ చిత్రంలో కీలకపాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు.. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా పై మహేష్ అభిమానులు ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు..