Intinti Gruhalakshmi: నిజం తెలుసుకున్న సామ్రాట్..! తులసికి సారీ చెబుతాడా.!?

Intinti Gruhalakshmi: లక్కీ తులసి వాళ్ళ ఇంటికి వస్తాడు.. ఏంటిరా నీతో పాటు మీ అమ్మ నాన్నలు కూడా వచ్చారా అని వాళ్ళ నానమ్మ అడుగుతుంది.. మీరు ఏం ఆలోచించకండి వాళ్ళను రావద్దు అని చెప్పను అని లక్కీ అంటాడు.. నువ్వు వెళ్ళి ప్రేమ్ అన్నయ్య దగ్గర ఉన్న పూల దండలు కట్టమని చెబుతుంది.. అప్పుడే హనీ కూడా వస్తుంది.. హనీ తో పాటు ఎలా తాతయ్య కూడా రావడం చూసి ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తారు.

Intinti Gruhalakshmi 10 September Today Full Episode
Intinti Gruhalakshmi 10 September Today Full Episode

బయట కారులో కూర్చున్న సామ్రాట్ పరిస్థితి తలుచుకొని వాళ్ళ బాబాయ్ ఆలోచిస్తూ ఉంటాడు.. సామ్రాట్ లోపలికి రాకుండా కారులోనే ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని హనీతో చెప్పి అక్కడే కూర్చుని ఉంటాడు కాసేపటి తర్వాత నందు లాస్య అక్కడికి వస్తారు ఇంట్లోకి వెళ్ళకముందే లాస్య నందుకు వార్నింగ్ ఇస్తుంది..

అది సామ్రాట్ కారే కదా వచ్చేసాడు అని లాస్య అంటుంది.. తులసి అంటే పడదు అంటూ ఇప్పుడు చూడు ఎలా వచ్చేసాడు.. ఈనెల మిస్టర్ ఇండియా లాగా సిగ్గుపడతాడు మిస్ ఇండియా లాగా సిగ్గుపడుతుంది.. చస్తున్నం సినిమా చూడలేక.. ఇక ఆపుతావా ఇష్టం లేకుండా వచ్చాను అని నందు అంటాడు.. నాకు అవసరం కూడా ఇష్టం లేదు అని నందు అనగానే.. ఇప్పుడు నీ మాజీ భార్య మొహం చూస్తూ కూర్చో ఎర్రగా బుర్రగా బానే ఉంటుంది కదా అని లాస్య ఉంటుంది.. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావురా అని మా నాన్న ముఖం మీద అడిగేస్తాడు అని నందు అంటాడు.. ఇంకొక మాట గుర్తు పెట్టుకోవద్దు లోపల ఎవ్వరు ఎందుకు మాట్లాడినా ఎంతగా రెచ్చగొట్టినా.. మాజీ బర్త అనే నిజం సామ్రాట్ గారికి తెలియకుండా దాచామని.. నువ్వే తులసిని రిక్వెస్ట్ చేశావనే నిజం పొరపాటున కూడా బయట పెట్టకు అని లాస్య అంటున్న మాటలు కారులో కూర్చున్న సామ్రాట్ వింటాడు.. సామ్రాట్ షాక్ అవుతూ అంటే నందు రిక్వెస్ట్ చేశారని తులసి నాతో నిజం చెప్పలేదు అన్నమాట.. ఓ మై గాడ్ నేను అనవసరంగా తులసిని అపార్థం చేసుకున్నాను అని సామ్రాట్ మనసులో అనుకుంటాడు..

 

నిజం తెలుసుకున్న సామ్రాట్ ఏం చేయాలా అని అనుకుంటాడు.. ఈ నిజం తెలుసుకోకుండా అనవసరంగా తులసిని బాధపెట్టని అని మనసులో అనుకుంటాడు.. అయినా కానీ సామ్రాట్ ఇంట్లో వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే తులసి సామ్రాట్ దగ్గరకు వస్తుంది..

ఇంటిదాకా వచ్చి ఇంట్లోకి రాకుండా నిలబడిపోయారు ఏంటి అని సామ్రాట్ ని తులసి అడుగుతుంది.. దయచేసి మీరు లోపలికి రండి అని తెలిసి రిక్వెస్టింగా సామ్రాట్ ని అడుగుతుంది.. మీరు మా ఇంటికి రావడం నిజంగా ఆ వినాయకుడే మా ఇంటికి వచ్చినట్టు ఉంది అని సామ్రాట్ ని చూస్తూ పరంధామయ్య అంటారు.. మా ఇంటి మీద పడి గొడవ చేసినందుకు.. మా మమ్మీని అరిచినందుకు ముందు మా మమ్మీ కి సారీ చెప్పి పూజలు కూర్చోవాలి అని అభి అంటాడు..

Advertisement