Old Coins: చాలామందికి పాత నాణేలు.. కరెన్సీ నోట్లు కలెక్ట్ చేసే అలవాటు ఉంటది. కొన్ని వందల సంవత్సరాల క్రితం మనుగడలో ఉన్న కాయిన్స్ మరియు నోట్లు కలెక్ట్ చేయడం చేస్తుంటారు. ఇక కాలం గడిచే కొద్దీ కాయిన్లు పాత అయ్యేకొద్దీ వాటి గుర్తింపు కూడా పెరుగుతూ ఉంటది.
ఈ క్రమంలో అటువంటి కాయిన్స్ కి తిరుగులేని గుర్తింపు కొన్ని లక్షలు ఖరీదు చేసే విలువ కూడా ఉంటది. కానీ వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియక తమ దగ్గరే ఉంచుకుంటూ ఉంటారు. దశాబ్దాలు గడిచే కొద్ది ఆ కాయిన్స్ అలాగే ఉంటాయి. అటువంటి పాతతరంకి సంబంధించి నాణేలు, నోట్లు విక్రయించడానికి ఢిల్లీలో ఓల్డ్ కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరి దగ్గరనైనా పాత కాలానికి సంబంధించిన కాయిన్స్ మరియు నోట్లు అక్కడ చెల్లిస్తే వాటికి ప్రస్తుతం విలువ చేసే డబ్బులు కేటాయించి మీకు అందిస్తారు.
ముఖ్యంగా పాత కాలానికి సంబంధించిన ఐదు రూపాయల నోటులో సీక్వెన్స్ నెంబర్, పాత ఇండియన్ రెండు రూపాయల కాయిన్ ధర 5 లక్షల రూపాయలు.. ఇలా విలువ చేస్తూ అక్కడ పాతకాలం నాటి కాయిన్స్ నోట్లు తీసుకుంటున్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కింది వీడియోలో మీకోసం. ఈ రకంగా ఢిల్లీకి మాత్రమే కాకుండా ఇంటర్నెట్లో.. ఫోటో తీసి అప్లోడ్ చేసే కొన్ని వెబ్సైట్స్ కి పంపిస్తే కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. పాతకాలం నాటి రూపాయి ఇంకా బ్రిటిష్ కాలంలో ముద్రించిన నాణేలు ఎవరి దగ్గరైనా ఉంటే ఇంట్లో కూర్చుని లక్షాధికారి… కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఉన్నాయి.