Shesh Supriya: అడవి శేషు సుప్రియ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే.. అయితే సుప్రియ కి శేష్ కి మధ్యన ఆరు సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇరు కుటుంబాలలో వీరి పెళ్ళి వార్తలకి ఏ విధంగా నువ్వు స్పందించడం లేదు అంటే ఒప్పుకున్నారు అనే సందేహాలు కూడా ఉన్నాయి. కానీ వీరి పెళ్లి జరగకపోవడానికి ఓ బలమైన శక్తి అడ్డుపడుతుందట..

సుప్రియ కి టీనేజ్ లో ఉన్న కూతురు ఉంది . అలాగే శేష్ కంటే సుప్రియ ఆరు సంవత్సరాలు పెద్దది ఈ రెండు విషయాలు కారణంగా అడవి శేషు ఇంట్లో వారి పెళ్లికి ఒప్పుకోవడం లేదట. ఇంట్లో అందరూ ఒప్పుకున్నా గాని అడవి శేషు వాళ్ళ అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకోవటం లేదట మనం పోయినా కానీ సుప్రియ శేషుల పెళ్లి జరగనివ్వను అని వాళ్ళ అమ్మ అడ్డుపడుతుందట అడవి శేషు సుప్రియ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం.. అడవి శేషు సుప్రియ ఇద్దరు కలిసి త్వరలోనే గూడచారి 2 సినిమాతో మరోసారి కలిసి నటించినున్నారు.. ఈ సినిమాతో వాళ్ళిద్దరూ దగ్గర కానున్నారు.