Smart TV Offers : వినోదాన్ని పెంచే బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు ఇవే..! 

Smart TV Offers : ఏదైనా ఒక వస్తువు మనం కొనుగోలు చేస్తున్నాము అంటే తప్పకుండా మనకు ఉపయోగపడేది అయి ఉండాలి . ఈ క్రమంలోని మన వినోదాన్ని రెట్టింపు చేసే బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు కూడా అందుబాటులో ఉంటే బాగుంటుందని అందరూ ఆలోచిస్తారు. ఈ క్రమంలోని మీరు అనుకుంటున్నట్టుగా తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్ కలిగి.. మీ వినోదాన్ని పెంచే బ్రాండెడ్ స్మార్ట్ టీవీల గురించి ఇప్పుడు చర్చించుకుందాం..

Advertisement
These are the best branded smart TVS to improve your entertainment..!
These are the best branded smart TVS to improve your entertainment..!

రెడ్మీ 50 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్డి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ:
50 ఇంచ్ ల పరిమాణంలో ఉండే ఈ రెడ్ మీ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 27% తగ్గింపుతో ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో అందుబాటులో ఉంది. 60 Hz రిఫ్రెష్ రేట్ తో178 వ్యూయింగ్ యాంగిల్ తో మనకు లభిస్తుంది. అంతేకాదు కనెక్టివిటీ కోసం 4k అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీలో 3 హెచ్డిఎంఐ పోర్టులు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

రెడ్మీ 43 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్డి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ:
43 అంగులాల పరిమాణం కలిగిన ఈ స్మార్ట్ టీవీ పై 37% డిస్కౌంట్ లభిస్తుంది. 60 Hz రీఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ తో లభిస్తుంది. ఈటీవీలో 2GB ర్యామ్ + 16 GB స్టోరేజ్ తో అందుబాటులోకి వస్తుంది.

రెడ్మీ 55 ఇంచెస్ 4కె అల్ట్రా హెచ్డి ఆండ్రాయిడ్ ఎల్ఈడి స్మార్ట్ టీవీ :
ఈ స్మార్ట్ టీవీ మీ వినోదాన్ని తప్పకుండా రెట్టింపు చేస్తుంది. 55 ఇంచుల పరిమాణంలో ఉన్న ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. ముఖ్యంగా అతి తక్కువ ధరకే అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వీటితోపాటు మరెన్నో స్మార్ట్ టీవీలు మీకు అందుబాటులో ఉన్నాయి.. నచ్చిన దానిని తక్కువ రేంజ్ కి కొనుగోలు చేయవచ్చు.

Advertisement