Jobs: ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు. కరోనా దెబ్బకి చాలా కంపెనీలు ఎత్తేయడంతో చాలామంది కొన్ని సంవత్సరాలు క్రితం నిరుద్యోగులు అయ్యారు. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. భారతదేశంలో అయితే చెప్పక్కర్లేదు. అయితే ఒకప్పటి మాదిరి పరిస్థితులు లేని రీతిలో టెక్నాలజీ అభివృద్ధి చెందటంతో ఇంటిలోనే ఉద్యోగం చేసుకునే అవకాశాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.
ఈ రకంగానే ఇంట్లోనే ఉంటూ నెలకు 1,65,000 ఆదాయం సంపాదించుకునే ఉద్యోగ అవకాశాల వివరాలు వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. SS గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ వారి యొక్క పేపర్ ప్లేట్ తయారీ విధానం. ఇంటిలోనే శుభకార్యాలకు టిఫిన్ మరియు భోజనం చేసే పేపర్ ప్లేట్ తయారీకి సంబంధించి మెటీరియల్ వాళ్ళు అందిస్తారు. అంతేకాదు మిషన్ కూడా ఇవ్వడం జరుగుద్ది. అయితే ముందుగా కంపెనీతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి.
అయితే ప్రొడక్షన్ వచ్చేసరికి ఒక రోజుకి 18,000 పీసులు తయారు చేసుకోవచ్చు. ఈ రకంగా రోజుకి 18 వేల బ్యాగులు.. కలిగిన మెటీరియల్ కంపెనీ వారికి అందుబాటు. ఒక బ్యాగ్ లో 1000 పిసులు ఉంటాయి. ధర వచ్చేసరికి 300 రూపాయలు. సో ఈ రకంగా రోజుకి 5వేలకు పైగా డబ్బులు సంపాదించిన నెలకి 1,65 ఆదాయం పొందుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా.. ఇంటిలోనే కూర్చుని సంపాదించుకోవచ్చు.