Amazon Smart Phone Offer : వన్ ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ పై రూ.24 వేల డిస్కౌంట్.. త్వరపడండి..! 

Amazon Smart Phone Offer : ప్రస్తుతం జియో , ఎయిర్టెల్ దేశంలో 5G నెట్వర్క్ విస్తరింప చేస్తున్న నేపథ్యంలో చాలామంది నెట్వర్క్ కి సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వాటి ధరలు ఎక్కువగా ఉండ నేపద్యంలో కొంతమంది వెనుకడుగు వేస్తుంటే.. మరి కొంత మంది కొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వెనకడుగు వేసే వారికోసం భారీ ఆఫర్లు ప్రకటిస్తూ.. ప్రీమియం స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు.. ఈ క్రమంలోనే వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఈ స్మార్ట్ ఫోన్ పై కళ్ళు చేదిరే ఆఫర్ అందుబాటులో ఉంది.. ఏకంగా రూ.24 వేల డిస్కౌంట్తో 5G వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను మీరు సొంతం చేసుకోవచ్చు.

Get more than Rs. 24,000 discount on one plus 5G smart phone..!
Get more than Rs. 24,000 discount on one plus 5G smart phone..!

ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో అదే ఆఫర్ అందుబాటులో ఉంది. ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్ MRP అందరూ రూ.71, 999 కాగా.. దీనిని ఇప్పుడు. రూ.66,999 కే లిస్ట్ అయ్యింది. అదనంగా రూ. 6, 000 వరకు తగ్గింపు ఉంటుంది . దీని ద్వారా వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ధర మరింత తగ్గినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత ఫోను మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే సుమారుగా రూ.13,300 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఎక్స్చేంజ్ విలువ అనేది ఫోన్ మోడల్ , కండీషన్ ప్రాతిపదికను మారుతూ ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ కండిషన్ లో లేకపోతే తక్కువ ఎక్స్చేంజ్ విలువ కూడా రావొచ్చు.

ఎక్స్చేంజి బోనస్ , బ్యాంక్ ఆఫర్ వంటి వాటి అన్నింటినీ కలుపుకుంటే సుమారుగా ఈ వన్ ప్లస్ టెన్ ప్రో 5G స్మార్ట్ ఫోన్ పై రూ. 24, 300 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే లిమిటెడ్ ఆఫర్ మాత్రమే అందుబాటులో ఉంది త్వరగా కొనుగోలు చేయండి.