Flipkart Big billion days sale : ప్రస్తుతం కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని భావించే వారికి ఫ్లిప్ కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా కళ్ళు చెదిరే ఆఫర్ ప్రకటించి అందర్నీ ఆకర్షించింది. ఇకపోతే పలు రకాల ఆఫర్లు కలుపుకుంటే ఈ స్మార్ట్ఫోన్ కేవలం మీకు రూ. 5000 కి లభిస్తుంది. ఇకపోతే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఫ్లిప్కార్ట్ తాజాగా ఈ సూపర్ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రియల్ మీ కంపెనీ రియల్ మీ GT Neo 3T స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. GT సీరిస్ లో మార్కెట్లోకి వచ్చిన మిడ్ రేంజ్ ఫోన్ ఇది. ఇకపోతే పండుగ సీజన్ ముందు ఈ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చి కష్టమర్లకు మరింత చేరువ చేస్తోంది.
ఇకపోతే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ పై ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. నిజానికి ఈ ఫోన్ అసలు రేటు రూ.36,999..కానీ బిగ్ బిలియన్ డేస్ సేల్లో భాగంగా రూ.9,000 తగ్గింపుతో రూ. 27,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ , ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుల ద్వారా రూ.1250 తగ్గింపు కూడా లభిస్తుంది. అంతేకాదు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 5 వేలకు పైగా విలువైన ట్రాన్సాక్షన్ నిర్వహిస్తే రూ.1750 తగ్గింపు కూడా లభిస్తుంది. ఇక అప్పుడు ఈ ఫోన్ ను మీరు రూ.24, 999కి సొంతం చేసుకోవచ్చు..
అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్కార్ట్ లో ఏకంగా రూ.19,900 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు లభిస్తోంది. అంతేకాదు స్పెషల్ డిస్కౌంట్ ₹3000 ఇందులో భాగమే.. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు కేవలం రూ.5000 కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ చూస్తే..64 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెట్ అప్ తో పాటు 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో పాటు మరెన్నో ప్రత్యేకమైన ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్స్ సొంతం.