వారి ప్రమేయం ఉందని నమ్ముతున్నా..వైయస్సార్ సునీత రెడ్డి….!!

 

వైయస్ సునీత రెడ్డి రీసెంట్ గా తన తండ్రి వై ఎస్ వివేకా కి నివాళులర్పించారు. కేసు విచారణకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు తన తండ్రి హత్య గురించి ఇలాంటివి మామూలే కదా అని మాట్లాడారన్నారు.తాను ఎవరిపైన కక్షతో ఇదంతా చేయడం లేదని..ఈ కేసులో నిజం తెలియాలని తన పోరాటన.. ఎవరు తప్పుగా మాట్లాడొద్దని దర్యాప్తు సక్రమంగా సాగేలా సహకరించాలని కోరారు.తనకు తెలిసిన అన్ని విషయాలను సిబిఐ కు చెబుతున్నారు.

వైయస్ వివేకానందారెడ్డి హత్య కేసులో సిబిఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నాను అన్నారు. వైయస్ సునీత రెడ్డి తన తండ్రి హత్యపై గతంలో కొందరు తేలిగ్గా మాట్లాడాలని కడప,కర్నూలు వంటి ప్రాంతాల్లో ఇలాంటివి మామూలే కదా అమ్మ అన్నట్లు చెప్పుకొచ్చారు. వివేకాను ఎవరు హత్య చేశారు.తెలుసుకోకుండా ఎలా వదిలిపెడతాను సునీత రెడ్డి..

30 ఏళ్ల కిందట గొడవలు మళ్లీ మొదలవుతున్నాయని అనిపిస్తుందని.. తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాల్సిందే అంటూ..విచారణ సందర్భంగా మాట్లాడడం సరికాదని దర్యాప్తు సంస్థలు పోలీసుల విచారణ సక్రమంగా జరిగేలా అంతా సహకరించాలన్నారు.ఎంతోమంది తెలియకుండానే సహకరిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలపాలి. తన తండ్రిని ఎవరు హత్య చేశారు. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందంటూ సునీత వాదించారు. ఈ కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలని కొందరు వ్యక్తులు దర్యాప్తు సమస్యలు ప్రభావితం చేసే వ్యవహరిస్తున్నారు. తనకు తెలిసిన విషయాలన్నీ సిబిఐ కి డాక్యుమెంట్స్ రూపంలో వెల్లడించానని తెలిపారు.కుటుంబ సభ్యులపై ఆరోపణలు కూడా తెలుసునని.. ఈ హత్య కేసులో ప్రమేయం ఉందని నమ్ముతున్నందున వారిపై సిబిఐకి అన్ని విషయాలు తెలియజేస్తున్నాను అన్నారు. తన తండ్రి హత్య కేసులో నిరంత తెలియాలని పోరాటం చేస్తున్నారు.

తనకు తెలిసిన విషయాలను ఏనాడు దాచలేదని తమకు తెలిసిన విషయాలను దర్యాప్తు సంస్థలకు చెప్పకపోవడం కూడా తప్పేనన్నారు. తన తండ్రి హత్య కేసు దర్యాప్తును ఎవరు ప్రభావితం చేయొద్దన్నారు. తన పోరాటం ఎవరిమీద కక్షతో చేస్తున్నది కాదని.. గమనించాలని తప్పు చేసిన వారికి శిక్ష పడితేనే ఇలాంటివి జరగవున్నారు. దర్యాప్తు సంస్థల గురించి కామెంట్ చేయొద్దు అని వ్యక్తం చేశారు..