Undavalli Arun Kumar : జగన్ పార్టీలో ఎంతమంది వ్యతిరేకతతో ఉన్నారంటే..??

ycp party defelections in leadrs are
ycp party defelections in leadrs are
Advertisement

జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎంతమంది వ్యతిరేకులు ఉన్నారో తెలియదు కానీ.. రామోజీరావు లాగా అనుకూలంగా ఆలోచించే వారు కూడా ఉన్నారంటూ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రామోజీ సినీ ఫిలిం లో ఆడ్ చదివినా కూడా వాళ్ళు ఏమి మాట్లాడడం లేదు. డైరెక్ట్ గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వర్తించదు.అంటూ కేసిఆర్ గారి తరపున అడ్వకేట్ వెళ్లి రామోజీరావు గారు వాదన సరైన అయిపోయింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విరిపించింది అంటున్నారు. నిజం చెప్పాలంటే యాక్చువల్ గా అది కమ్యూనిటీ యాక్ట్.

Advertisement

తెలుగుదేశం బిజెపి వాళ్లు అందరూ తిడతారు అంటూ.. అందరూ తెలుగుదేశం వారైనా కూడా ఆడిటర్ సెలబ్రిటీ పేరుతో పెట్టారు కాబట్టి.. అయినప్పటికీ వీళ్ళందరూ చార్టెడ్ అకౌంట్ చేసి కూడా ఇంత చదువుకున్న వారు ఇలా చేయడం ఎంతవరకు నేరం. అగ్రిగోల్డ్ విషయం ఏం మాట్లాడలేకపోతున్నారు. ముఖ్యంగా రాజమండ్రిలో ఉన్న ఆస్తులు రూపాయికి పావలా అయిపోయాయి. ఈ విధంగా దీనికి కూడా వాల్యూ తగ్గిపోతుంది అంటున్నారు. ఇప్పుడు జరిగిన రామోజీ రావు గారికి కేసు కచ్చితంగా లాజికల్ ఎండ్ కి వస్తుందని నమ్ముతున్న అధికారులు. వీటన్నింటినీ యదార్థంగా అర్థం చేసుకొని రామోజీ ఫిలిం సిటీ వరకు కూడా పోవాలని వ్యక్తం చేస్తున్నారు.

 

Advertisement