Raghurama Krishnamraju : అప్పుడు ఎప్పుడో … పడిన కేసులో రఘురామ కి బెయిల్ కూడా రాకుండా కారాగారానికి వెళ్ళే అవకాసం ఉంది అంటున్నారు !

Raghurama Krishnamraju : నరసాపురం ఎంపీ వైసీపీ రెబల్ రఘురామకృష్ణం రాజు గతంలో ఉన్న కేసులన్నీ మరోసారి కోర్టు విచారణకు వచ్చాయి. తనపై నమోదు అయిన 153 ఏ 55 120 సెక్షన్లు కింద కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి. తన అరెస్టును సవాలు చేస్తూ
రఘురామకృష్ణం రాజు వేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. బెయిల్ కోసం సిఐడి కొట్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. ఇది సమయంలో ఆరోగ్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

Advertisement

Advertisement

రఘురామ కృష్ణంరాజు మీద నమోదైన 124 ఏ అనేది మూడు సంవత్సరాల నుంచి యావజీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. రాజద్రోహం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడం, ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర కింద కు ఈ సెక్షన్ వస్తుంది. 124 B సెక్షన్ కింద రఘురామ రాజు పై కేసు ఉదయం రాష్ట్ర ప్రభుత్వం కలిగిన వ్యవహరించారని రఘురామయ్య అభియోగాలు ప్రభుత్వంపై ఇటీవల పలు అవినీతి ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై ఇటీవల పలు అవినీతి ఆరోపణలు చేశారు. రఘురామ అరెస్టు అడ్డుకునేందుకు ప్రయత్నించింది సిఆర్పిఎఫ్ సిబ్బంది.

ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా మీడియాలో వ్యాఖ్యలు చేశారని.. ఏపీ సిఐడి అధికారులు 2021 మే 14న రఘురామకృష్ణ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అరెస్టు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిన వ్యవహరించారని 124 ఏ, 153 బి సెక్షన్ కింద సిఐడి కేసు నమోదు చేసింది. దీనితో పాటుగా ఐపీసీ సెక్షన్ 55 కింద బెదిరింపులకు పాల్పడడం ఐపిసి సెక్షన్ 120 బి కింద దురుద్దేశం పూర్వకంగా కుట్రకు పాల్పడారని అభియోగాలు కింద రఘురామరాజు పై నాన్బెయిలబుల్ కేసు నమోదు అయింది. అయితే ఈ కేసులన్నీ మరోసారి విచారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది ఆయనపై ఉన్న కేసులన్నీ మరొకసారి వెలికి తీసి రఘు రామాకి బెయిల్ రాకుండా కారాగారానికి వెళ్లే విధంగా ఎవరో వ్యూహం రచిస్తున్నారు అని తాజా సమాచారం.

 

Advertisement