Dastagiri : దస్తగిరి ఒక నమ్మకద్రోహి…..??

Dastagiri : ఒక వ్యక్తి తాను చంపిన తర్వాత కూడా వేరే వాళ్ల మీదకి డైవర్ట్ చేయడానికి మరొకరు పేరు రాస్తే దానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ ఎందుకు అతని మీద కట్టలేదు.ఎందుకు ఏఫోర్ కి ఇంత రిలీఫ్ గా ఉన్నారు. ఇప్పుడు రంగన్న స్టేట్మెంట్ చాలా స్పష్టంగా ఉన్నాయి. వాచ్మెన్ రంగన్న తాను స్వయం సార్ ని కొట్టి చంపుతున్నది. తానే స్వయంగా చూశానని నలుగురు పేర్లతో సహా వాచ్మెన్ రంగన్న చెప్పారు. అయితే వాచ్మెన్ రంగన్న స్వయంగా నాలుగు పేర్లు చెప్పిన తరువాత కూడా వచ్చిన తర్వాత కూడా నలుగురు ముద్దాయిలు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మల్ల అందులో ఒకరిని అప్రూవల్ గా తీసుకుంటున్నావు. అంటే ముద్దాయి నుంచి సాక్షిగా మార్చుకుంటున్నావంటే..దానికి స్వయంగా చనిపోయిన వ్యక్తి కూతురు గాని కొడుకు గాని ఎటువంటి అబ్జెక్షన్ చేయడం లేదు. అంటే ఇది దేనికి సంకేతం..

అంతా కలిసి కట్టుగా ఎవరి మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.ఎంతో తెలివిగా అవినాష్ రెడ్డి గారు దస్తగిరి ఎలా అప్రూవల్ చేసినాడు. దస్తగిరి అనేవాడు మా పేరు ఎలా ప్రస్తావిస్తాడు. అని చెప్పడం జరిగింది. అయితే దస్తగిరి అనేవాడు అప్రూవల్ అయి ఎన్ని రోజులు అవుతోంది.అప్రూవల్ అయిన తర్వాత ప్రొద్దుటూరులో వాంగ్మూలం వచ్చిన తర్వాత వారం తరువాత బయటకు రావడం జరిగింది. ఆ మరుసటి రోజు అందులో ఏముందో లేదో కూడా తెలియకుండా వారికి అర్థం రాదా ఆ మరుసటి రోజే మా పేరు ఎలా ప్రస్తావిస్తారు. దస్తగిరిని ఎలా అప్రూవల్ చేస్తారని ఈ విధంగా వారు వెళ్లొచ్చు కదా.. అయితే ఈరోజు ఎందుకు వెళ్తున్నారు.అంటే ఈరోజు వారి వరకు వెళ్ళింది అంటే వారిని ఎంక్వయిరీ చేసి అరెస్టు చేస్తున్నారు కాబట్టే..నా మీద సునీతమ్మ గారి మీద సిబిఐ మీద వ్యతిరేకంగా ఏదైనా అక్రమంగా మాట్లాడడం జరుగుతుంది.న్యాయం గెలవాలి అన్యాయం అనేది ఎవరికీ ఎటువంటి పరిస్థితుల్లో కలగాల్సిన అవసరం అయితే లేదు. ఎవరు తప్పు చెబితే వాడు లోపలికి వెళ్లాల్సిందే నిజం చెప్పినవాడు బయట ఉండాల్సిందే.. దస్తగిరి అనే వాడు సునితమ్మ గాని ఎటువంటి ఒక పదివేల రూపాయలు డబ్బులు ఇప్పించుకున్నారని మీరు ప్రూవ్ చేసినట్లయితే నేను జైలుకు వెళ్తాను. జీవితకాలం కూడా జైల్లో గడపడానికి సిద్ధమే….

Unknown facts about dastagiri
Unknown facts about dastagiri

కింద వీడియో లో పూర్తి సమాచారం ఉంది చూడండి