TV5 Sambasivarao : కొద్దిరోజుల తర్వాత జగన్ సభలో మాట్లాడిన మాటలకి అక్కడి ప్రజలు ఒక్కటైన నిజం మాట్లాడతారేమో అని ఎదురుచూసారు. కానీ ఇది తప్ప అన్ని అవాస్తవాలే మాట్లాడారు అంటూ వ్యక్తం చేశారు..
అభివృద్ధిలో ఏపీ దేశానికే రోల్ మోడల్ అని అన్నాడు. కానీ ప్రజలు అలా అయినప్పుడు పెన్షన్లు ఇవ్వడం ఎందుకు ఆసరాలు ఇవ్వడం ఎందుకు అని వ్యక్తం చేస్తున్నారు.95.8% అన్నీ కూడా అమలు చేసం అనీ అన్ని అపదల్లే చేపడం జరిగింది. విలువలు మరయు వియాస్వతనేయతతో పని చేస్తున్నాం అని అపదాలు చెప్పడం మొదలుపెట్టాడు అంటున్నారు ప్రజలు..

కులమత ప్రాంతం లేకుండా పనిచేసే అని చెప్పాడు కానీ దానికి ప్రజలు ఇది నూరుకి నూరుపాళ్ళు అబద్ధమని వ్యక్తపరిచారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని అబద్ధాలు చెప్పాడు. శ్రీమంతుడు సినిమా ఒకసారి చూడమని ప్రజలు ఆయనను హేళన చేశారు. 45 నెలల కాలంలో జగన్ మార్పు స్పష్టంగా కనబడుతుందని చెబుతున్నారు. వచ్చే జనవరి నుంచి 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చానని కబుర్లు చెబుతున్నాడట, అంతేకాకుండా ఏపీ విధానాలను ఇతర రాష్ట్రాలు కాఫీ కొడుతున్నాయని శుద్ధ అబద్ధాలు చెబుతున్నాడు.
మద్యం షాపులు మూసివేసామన్నాడు కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇంకా ఎక్కువగానే ఉన్నాయి కదా అంటూ ప్రజలు ప్రశ్నించారు. మేనిఫెస్టల్ పెట్టింది కూడా అబద్ధమే.. అంతేకాకుండా అమరావతి మరియు విజయవాడ గుంటూరు మధ్యలో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం నాకు ఇష్టం లేక ఒప్పుకుంటున్నాను అని చెప్పిన మీరు ఇవాళ అబద్ధం ఆడారు. కర్నూలు కి రాజస్థానీ రాయలసీమను ముంచేశారు. రాయలసీమ అని నిట్ట నిడువున ముంచేసిన కుటుంబం ఏదైనా ఉందంటే ఆ గణతంత్ర ముఖ్యమంత్రి జగన్ గారికి అంటూ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడారు.
కింద వీడియో లో పూర్తి సమాచారం ఉంది చూడండి