AP Politics : గుంటూరు కృష్ణా జిల్లాలో ఆ పార్టీ దే హవా.. గెలిచేదెవరు..??

AP Politics : గుంటూరు కృష్ణా జిల్లాలో ఆ పార్టీ దే హవా అంటూ ఎస్ వి ఎఫ్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఏ పార్టీ ఎన్నెన్ని స్థానాలను కైవసం చేసుకుంటుంది ..అది కూడా ఇప్పటికి ఇప్పుడు పోటీ చేస్తే కూడా.. ఏ పార్టీ ఏ స్థానాలను కైవసం చేసుకుంటుంది అనే ఓచర్ ను కూడా విడుదల చేసింది. దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఏ పార్టీ ఎన్నెన్ని స్థానాలను గెలుచుకుంటుందో చూద్దాం..విజయవాడ ఈస్ట్ లో టిడిపి 43%, వైఎస్ఆర్సిపి 38%, జనసేన 13 శాతం, మిగతావారు రెండు శాతం ఎస్ వి ఎఫ్ మూడు శాతం గెలుచుకుంటాయి. అదేవిధంగా గన్నవరంలో వైఎస్ఆర్సిపి 48%, టిడిపి 42 శాతం, జనసేన 4.5%, మిగతావారు రెండు శాతం, ఎస్ వి ఎఫ్ రెండున్నర శాతం గెలుచుకోనున్నాయి..

Svf survey on guntur vijyawada elections which party get majarioty
Svf survey on guntur vijyawada elections which party get majarioty

పామూరు లో వైఎస్ఆర్సిపి 47% కాగా టిడిపి 43% జగ్గయ్యపేటలో టిడిపి ఎక్కువ సాణాలను కైవసం చేసుకుంది ఇక గుడివాడలో కూడా వైఎస్ఆర్సిపి ఎక్కువ స్థానాలు గెలుచుకొనుంది ఇక తిరువూరులో కూడా వైఎస్ఆర్సిపి నే.. పెనమలూరులో టిడిపి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నందిగామలో టిడిపి లీడింగ్ లో ఉంది విజయవాడ వెస్ట్ లో కూడా టిడిపి నే లీడ్ లో ఉంది. మొత్తంగా ఉమ్మడి కృష్ణాలలో ఏం 16 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాలలో టిడిపి గెలిచి అవకాశాలు ఉన్నాయి.

గుంటూరులో ఈస్ట్ లో వైఎస్ఆర్సిపి 46% టిడిపి 40% ఉంది. అలాగే పొన్నూరులో టిడిపి 47% వైఎస్ఆర్సిపి 41%.. రేపల్లెలో టీడీపీ 48 శాతం వైఎస్ఆర్సిపి 42.5% తెనాలిలో వైఎస్ఆర్సిపి 36% టిడిపి 32 శాతం, మంగళగిరిలో టీడీపీ 46% వైఎస్ఆర్సిపి 40%, వినుకొండలో టిడిపి 46% వైఎస్ఆర్సిపి 42 శాతం, బాపట్లలో టిడిపి 46 శాతం వైఎస్ఆర్సిపి 43%, నరసరావుపేటలో వైసిపి 46% టిడిపి 42% గెలిచే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలో తెలిపింది.

గుంటూరులో 17 నియోజకవర్గాలు ఉంటే 10 టిడిపి గెలుచుకునే అవకాశం ఉంది. ఇక టిడిపి జనసేనతో పొత్తు పెట్టుకుంటే మరో మూడు స్థానాలు పెరిగే అవకాశం ఉంది . మొత్తంగా చూసుకుంటే టిడిపిని కాస్త ముందు ఉందని చెప్పొచ్చు. ఇవి ఇప్పటివరకు చేసిన సర్వేకి మాత్రమే రేపు ఎలక్షన్లకు ఈ సర్వేలో ఉన్న ఫలితాలు టిడిపికి అధికంగానూ ఉండొచ్చు. లేదంటే పడిపోను వచ్చు. వైసీపీకి అనుకూలం అవ్వచ్చు. అవ్వకపోవచ్చు. కేవలం సర్వేలో భాగం అని మాత్రమే గుర్తించాలి . దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు.