Kotamreddy Sridhar Reddy : శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భ సమావేశం ఏంటో అందరికీ తెలియాల్సిందే.. అయితే జగన్ గారి మనసు బాగా తెలిసిన వ్యక్తిని నేను చెబుతున్నాను. అని అంటున్న శ్రీధర్ రెడ్డి గారు. జగన్ మోహన్ రెడ్డి ఒక్కరోజుకాదు కదా.. ఒక గంట కూడా ముందుకు వచ్చే అవకాశం ఉండదు. కానీ పరిస్థితులు చూస్తున్నప్పటికీ ఢిల్లీలో జగన్ గారు మాట్లాడుతున్న సమాచారం ఏమిటంటే.. దాదాపు 90% మనకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ ఒక వ్యక్తిగా నేను చెప్పగలుగుతున్నాను. అక్టోబర్,నవంబర్ నెలలో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మినిస్టర్లకు సంబంధించి ఫైనల్ గా నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఉండవల్లి శ్రీదేవి మీతో పార్టీ కలిసి సస్పెండ్ చేశారు కదా.?అయితే లేటెస్ట్ గా వస్తున్న సమాచారం ఏమిటంటే ఆమెను వేయలేదు కానీ బలి చేశారు.

నెల్లూరు జిల్లా నుంచి ఇంకొక ఎమ్మెల్యేని వేశారు.అని అంటున్నారు.అది ఎంతవరకు నిజం అని శ్రీధర్ రెడ్డిని ప్రశ్నిస్తున్న అధికారులు. నెల్లూరు జిల్లా నుంచి ఇప్పుడున్న మంత్రిని మార్చే అవకాశం లేదంటున్న శ్రీధర్ రెడ్డి గారు జగన్ గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉంటే తొడలు కొట్టాలి. మీసాలు తిప్పాలి.అవతల వారిని బూతులు తిట్టాలి. ఇవన్నీ చేయగలిగిన వారే ఆయన కింద గొప్ప వ్యక్తులుగా కనిపిస్తారని శ్రీధర్ రెడ్డి వ్యక్తం చేశారు. ఇవన్నీ కాకనే గోవర్ధన్ గారు సమర్థవంతంగా చేస్తున్నారు కాబట్టి వారిని మార్చే అవకాశం లేదంటున్నారు.
కొంతమంది గౌరవంతమైన మంత్రులు పదవి నుంచి తొలగించవచ్చేమో కానీ తనకు నచ్చిన మెచ్చిన తనకు కట్టుబడి ఉన్న కాకనే గోవర్ధన్ ని మార్చే ప్రసక్తే లేదు అంటున్న శ్రీధర్ రెడ్డి. ఇప్పటికే అలా ఉన్న గోవర్ధన్ ఒకవేళ అతనికి మంత్రి పదవి వచ్చిందంటే చాలు పార్టీలో ఎక్కి కూర్చుంటాడు.అంటూ పలు మాటలు వ్యక్తం చేస్తున్నారు.