RaghuRama Krishnamraju : వైయస్ సునీత కి ప్రాణహాని ఉందన్న రఘురామ కృష్ణంరాజు..

RaghuRama krishnamraju ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి వధ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టులో ఆశ్రయించారు ఆయన కుమార్తె సునీత. తన తండ్రి కేశవులు సిబిఐ కి ఇవ్వాలని కోరుతూ సునీత రెండేళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ ఈ కేసును హైదరాబాదులో విచారించగా ఈ కేసులో అసలైన సూత్రధారులు ఎవరు అనేది స్పష్టం చేశారు. ఈ విషయంలో వైఎస్ సునీతకు ప్రాణాపాయం ఉందా అనే అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు రఘురామా కృష్ణంరాజు..

రఘురామకృష్ణం రాజు తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్ వై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఉంటారు.. ఇప్పుడు వైయస్ సునీత కి మరికొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు. సునీత ను మరింత జాగ్రత్తగా ఉండాలి అని ఇన్ డైరెక్ట్ గా తెలిపారు. ఇప్పటికే చాలా అభియోగాలు చేశారు.. రెండవ ఫ్యామిలీ అని అంటున్నారు కదా ఈ కేసులో మీరు ఏం పురోగతి తీసుకువచ్చారు అని జనం అడుగుతున్నారు అని రఘురామకృష్ణ సూటిగా ప్రశ్నించారు.. జగన్మోహన్ రెడ్డి తలచుకుంటే వైఎస్ సునీతను సుప్రీంకోర్టులో కేసు వేయగలిగే వాళ్ళ అని మాట్లాడారు.. అంటే డాక్టర్ సునీత ను వెళ్లగలదా అంటే ఆమెను కూడా ఏమైనా చేసే అనుమానాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.. లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్లినా కూడా మాకు మేనేజింగ్ చేసే క్యాపబిలిటీ ఉందని చెబుతున్నారా.. లేదంటే మేనేజ్ చేసే క్యాపబిలిటీ ఉన్న మేము చేయలేదని ఇండైరెక్టుగా చెబుతున్నారా అని ఇవన్నీ ప్రజలు అనుకుంటున్నారని రఘురామకృష్ణ సూటిగా వ్యాఖ్యలు చేశారు.

సునీత ను మేము పట్టించుకోకుండా ఈ కేసును వదిలేసాం కాబట్టి ఆవిడ అంత దూరం వెళ్లి ఈ కేసు వేశారు అని అనుకుంటున్నారా.. లేదంటే సుప్రీంకోర్టులో మేము మేనేజ్ చెయ్యలేదు కాబట్టి ఈ కేస్ ఎంత దూరం వరకు వెళ్ళింది అని అంటారా.. సీబీఐ విచారణకు కూడా వెళ్లగలిగేవారా.. అసలు ఈ కేసు గురించి ఎవరూ మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు అది ముఖ్యమైన పాయింట్.. గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తీసుకు వచ్చారు. నా పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా నేను ఆయనను విమర్శించడం లేదు. ఒక సాధారణ పౌరుడిగా విమర్శిస్తున్నాను అని రఘురామ తనకు ఉన్న సందేహాలని వ్యక్తం చేశారు.

గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తీసుకు రావాల్సి వచ్చింది.. అంటే దీని వెనకమాల ఏదో తెలియని విషయాలు ఉన్నాయని రఘురామ గతంలో జరిగిన గ్యాస్ ఆర్డర్ ను మరోసారి గుర్తుకు చేశారు. దీనిని బట్టి అర్థం చేసుకున్న వారికి అర్థం అయినంత.. అందరి ఫోన్లో విచారించడం లేదని కొత్త అంశాన్ని లేవనెత్తుతున్నారని సజ్జల ది తప్పేమీ లేదు కాబట్టి ఆయన ఫోను తీసుకోలేదని తెలిపారు. సాక్షాలు చూసి